జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థ అనేది, భారతీయ ప్రభుత్వవిద్యాసంస్థలకి భారత ప్రభుత్వం ఇచ్చే హోదా. విద్యార్థులను అత్యున్నత సామర్థ్యం, దక్షత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది, దేశం అభివృద్ధిలో గణనీయమైన పాత్రని పోషించే సంస్థలకు ఈ హోదా కల్పిస్తుంది. జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండటమే కాక, భారత ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ 74 సంస్థలను, జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థలుగా పేర్కొంది..[1]

జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థలు [1]
క్రమ సంఖ్య. సంస్థ నగరం రాష్ట్రం స్థాపన వర్గం ప్రత్యేకత
1 అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ & ఇన్నోవేటివ్ రీసెర్చ్ చెన్నై తమిళనాడు 2010 CSIR విజ్ఞానశాస్త్రం
2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ భోపాల్ భోపాల్ మధ్య ప్రదేశ్ 2012 AIIMS వైద్యవిజ్ఞానం
3 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ భువనేశ్వర్ భువనేశ్వర్ ఒరిస్సా 2012 AIIMS వైద్యవిజ్ఞానం
4 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ జోధ్ పూర్ జోధ్ పూర్ రాజస్థాన్ 2012 AIIMS వైద్యవిజ్ఞానం
5 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ కొత్త ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ 1956 AIIMS వైద్యవిజ్ఞానం
6 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ పాట్నా పాట్నా బీహార్ 2012 AIIMS వైద్యవిజ్ఞానం
7 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ రాయ్ పూర్ రాయ్ పూర్ ఛత్తీస్ గఢ్ 2012 AIIMS వైద్యవిజ్ఞానం
8 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ రిషికేశ్ రిషికేశ్ ఉత్తరాఖండ్ 2012 AIIMS వైద్యవిజ్ఞానం
9 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & మేనేజ్మెంట్, గ్వాలియర్ గ్వాలియర్ మధ్య ప్రదేశ్ 1997 IIIT సమాచార సాంకేతికవిజ్ఞానం
10 దక్షిణ భారత హిందీ ప్రచార సభ చెన్నై తమిళనాడు 1918 NA భాషలు
11 డా. బి. ఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జలంధర్ పంజాబ్ 1987 NIT ఇంజనీరింగ్
12 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలహాబాద్ అలహాబాద్ ఉత్తర ప్రదేశ్ 1999 IIIT సమాచార సాంకేతికవిజ్ఞానం
13 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ & మ్యానుఫాక్చరింగ్ కాంచీపురం కాంచీపురం తమిళనాడు 2007 IIIT సమాచార సాంకేతికవిజ్ఞానం
14 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ & మ్యానుఫాక్చరింగ్, జబల్ పూర్ జబల్ పూర్ మధ్య ప్రదేశ్ 2005 IIIT సమాచార సాంకేతికవిజ్ఞానం
15 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్, భోపాల్ భోపాల్ మధ్య ప్రదేశ్ 2008 IISER విజ్ఞానశాస్త్రం
16 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్, కోల్ కతా కోల్ కతా పశ్చిమ బెంగాల్ 2006 IISER విజ్ఞానశాస్త్రం
17 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్, మొహాలీ మొహాలీ పంజాబ్ 2007 IISER విజ్ఞానశాస్త్రం
18 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్, పూణె పూణె మహారాష్ట్ర 2006 IISER విజ్ఞానశాస్త్రం
19 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్, తిరువనంతపురం తిరువనంతపురం కేరళ 2008 IISER విజ్ఞానశాస్త్రం
20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ భువనేశ్వర్ ఒరిస్సా 2008 IIT ఇంజనీరింగ్
21 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ముంబయి మహారాష్ట్ర 1958 IIT ఇంజనీరింగ్
22 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ 1963 IIT ఇంజనీరింగ్
23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ గాంధీనగర్ గుజరాత్ 2008 IIT ఇంజనీరింగ్
24 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి గౌహతి అస్సాం 1994 IIT ఇంజనీరింగ్
25 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ 2008 IIT ఇంజనీరింగ్
26 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందౌర్ ఇందౌర్ మధ్య ప్రదేశ్ 2009 IIT ఇంజనీరింగ్
27 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్ పూర్ జోధ్ పూర్ రాజస్థాన్ 2008 IIT ఇంజనీరింగ్
28 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్ ఖరగ్ పూర్ పశ్చిమ బెంగాల్ 1951 IIT ఇంజనీరింగ్
29 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ కాన్పూర్ ఉత్తర ప్రదేశ్ 1959 IIT ఇంజనీరింగ్
30 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ చెన్నై తమిళనాడు 1959 IIT ఇంజనీరింగ్
31 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి మండి హిమాచల్ ప్రదేశ్ 2009 IIT ఇంజనీరింగ్
32 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా పాట్నా బీహార్ 2008 IIT ఇంజనీరింగ్
33 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ[N 1] రూర్కీ ఉత్తరాఖండ్ 1847 IIT ఇంజనీరింగ్
34 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ రోపార్ పంజాబ్ 2008 IIT ఇంజనీరింగ్
35 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, BHU[N 1] వారణాశి ఉత్తర ప్రదేశ్ 1919 IIT ఇంజనీరింగ్
36 ఇండియన్ స్టేటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్ కతా పశ్చిమ బెంగాల్ 1931 ISI Statistics
37 జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్[N 2] పాండిచ్చేరి పాండిచ్చేరి 1823 JIPMER వైద్యవిజ్ఞానం
38 మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జైపూర్ జైపూర్ రాజస్థాన్ 1963 NIT ఇంజనీరింగ్
39 మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ భోపాల్ మధ్య ప్రదేశ్ 1960 NIT ఇంజనీరింగ్
40 మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అలహాబాద్ అలహాబాద్ ఉత్తర ప్రదేశ్ 1961 NIT ఇంజనీరింగ్
41 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, మొహాలీ మొహాలీ పంజాబ్ NIPER ఔషధ విజ్ఞానం
42 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అగర్తల అగర్తల త్రిపుర 1965 NIT ఇంజనీరింగ్
43 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అరుణాచల్ ప్రదేశ్ యూపియా అరుణాచల్ ప్రదేశ్ 2010 NIT ఇంజనీరింగ్
44 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్ కాలికట్ కేరళ 1961 NIT ఇంజనీరింగ్
45 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ 2010 NIT ఇంజనీరింగ్
46 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దుర్గాపూర్ దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్ 1960 NIT ఇంజనీరింగ్
47 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గోవా ఫర్మాగుడి గోవా 2010 NIT ఇంజనీరింగ్
48 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హమీర్ పూర్ హమీర్ పూర్ హిమాచల్ ప్రదేశ్ 2010 NIT ఇంజనీరింగ్
49 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జంషెడ్ పూర్ జంషెడ్ పూర్ జార్ఖండ్ 1960 NIT ఇంజనీరింగ్
50 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్నాటక మంగుళూరు కర్నాటక 1960 NIT ఇంజనీరింగ్
51 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కురుక్షేత్ర కురుక్షేత్ర హర్యానా 1963 NIT ఇంజనీరింగ్
52 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మణిపూర్ ఇంఫాల్ మణిపూర్ 2010 NIT ఇంజనీరింగ్
53 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేఘాలయ షిల్లాంగ్ మేఘాలయ 2010 NIT ఇంజనీరింగ్
54 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మిజోరాం ఐజ్వాల్ మిజోరాం 2010 NIT ఇంజనీరింగ్
55 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాగాల్యాండ్ దిమాపూర్ నాగాల్యాండ్ 2010 NIT ఇంజనీరింగ్
56 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పాట్నా పాట్నా బీహార్ 1886 NIT ఇంజనీరింగ్
57 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పాండిచ్చేరి కరైకల్ పాండిచ్చేరి 2010 NIT ఇంజనీరింగ్
58 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రాయ్ పూర్ రాయ్ పూర్ ఛత్తీస్ గఢ్ 1956 NIT ఇంజనీరింగ్
59 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూర్కెలా రూర్కెలా ఒరిస్సా 1961 NIT ఇంజనీరింగ్
60 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిక్కిం రావాంగ్లా సిక్కిం 2010 NIT ఇంజనీరింగ్
61 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిల్చార్ సిల్చార్ అస్సాం 1967 NIT ఇంజనీరింగ్
62 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శ్రీనగర్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ 1960 NIT ఇంజనీరింగ్
63 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి తమిళనాడు 1964 NIT ఇంజనీరింగ్
64 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ వరంగల్ తెలంగాణ 1959 NIT ఇంజనీరింగ్
65 రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యూత్ డెవలెప్మంట్ శ్రీపెరుంబుదూరు తమిళనాడు 1993 NA శిక్షణ
66 శ్రీచిత్ర తిరుణాళ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & టెక్నాలజీ తిరువనంతపురం కేరళ 2000 NA వైద్యవిజ్ఞానం
67 సర్దార్ వల్లభ్ భాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సూరత్ సూరత్ గుజరాత్ 1961 NIT ఇంజనీరింగ్
68 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, భోపాల్ భోపాల్ మధ్య ప్రదేశ్ 2008 SPA ఆర్కిటెక్చర్
69 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఢిల్లీ కొత్త ఢిల్లీ ఢిల్లీ 1941 SPA ఆర్కిటెక్చర్
70 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ 2008 SPA ఆర్కిటెక్చర్
71 విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాగపూర్ నాగపూర్ మహారాష్ట్ర 1960 NIT ఇంజనీరింగ్
72 నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఉత్తరాఖండ్ శ్రీనగర్ ఉత్తరాఖండ్ 2010 NIT ఇంజనీరింగ్
73 రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ రాయ్ బరేలీ ఉత్తర ప్రదేశ్ 2005 NA సాంకేతిక విజ్ఞానం
74 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్ సైన్స్ & టెక్నాలజీ, శిబ్పూర్ శిబ్పూర్ పశ్చిమ బెంగాల్ 1856 IIEST ఇంజనీరింగ్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Institutions of National Importance". కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం. 23 April 2015. Retrieved 1 July 2015.
  1. 1.0 1.1 IIT Roorkee was included in the IIT system in 2001; IIT BHU was included in the IIT system in 2012
  2. Ecole de Médicine de Pondichéry was re-established as JIPMER in 1964

వెలుపలి లంకెలు

[మార్చు]