Jump to content

ఇండోమానియా

వికీపీడియా నుండి

ఇండోమానియా లేక ఇండోఫీలియా అన్న పదం భారతీయులు, భారతదేశం, భారతీయ సంస్కృతి కలిపి భారతదేశంపై, ప్రత్యేకించి భారత ఉపఖండం సంస్కృతి, నాగరికతలపై పాశ్చాత్య ప్రపంచంలో, మరీ ముఖ్యంగా జర్మనీలో పెంచిన ప్రత్యేక ఆసక్తిని సూచిస్తోంది.[1] ప్రాథమికంగా బ్రిటీషర్లు తాము కొత్తగా భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం ప్రారంభించినప్పుడు, భారత్ సంస్కృతి, ప్రాచీన చరిత్రలపై ఆసక్తి ప్రారంభమైంది. Later the people with interests in Indian aspects came to be known as Indologists and their subject as Indology. Its opposite is Indophobia.

గ్రేటర్ ఇండియా, ఇతర దేశాల వాస్తుశిల్పంపై ప్రత్యేకించి ఆగ్నేయాసియాలో భారతీయ వాస్తుశిల్ప ప్రభావంతో సహా భారతీయ సాంస్కృతిక ప్రభావం జోన్.

References

[మార్చు]
  1. Douglas T. McGetchin (2009), Indology, Indomania, and Orientalism: Ancient India's Rebirth in Modern Germany, Fairleigh Dickinson Univ Press, p.17