ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణశాస్త్రి
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణశాస్త్రి తెలుగు రచయిత, నాటక కర్త. విశాఖపట్నంలోని కవితా సమితి సభ్యుడు. ఇతడు సి.బి.ఎం.హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతడు హితకారిణీ సమాజం అనే సంస్థను స్థాపించాడు.
రచనలు
[మార్చు]- రసపుత్ర విజయము[1] (నాటకం)
- రాణాప్రతాపసింగ్ (నాటకం)
- విద్యున్మాల
- భారతీమాత
- సీతాకళ్యాణనాటకము