Jump to content

ఇటాన్ ప్లేస్ డాలియన్

వికీపీడియా నుండి
ఇటాన్ ప్లేస్ డాలియన్
大连裕景中心
జూన్ 2015లో ఇటాన్ ప్లేస్ డాలియన్
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
రకంఆఫీసు
ప్రదేశండాలియన్, చైనా
నిర్మాణ ప్రారంభం2009
పూర్తి చేయబడినది2015
ఎత్తు
యాంటెన్నా శిఖరం388 మీ. (1,273 అ.)[1]
పైకప్పు నేల349.5 మీ. (1,147 అ.)[2]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య81[1]
లిఫ్టులు / ఎలివేటర్లు30
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిఎన్.బి.జె.జె[1] (ఈశాన్య చైనా ఆర్కిటెక్చరల్ డ్డిజైన్, పరిశోధనా సంస్థ)
ఇంజనీరుఅరుప్ గ్రూప్ లిమిటెడ్[2]

ఇటాన్ ప్లేస్ డాలియన్ చైనాలోని డాలియన్ లో ఉన్న ఒక ఆకాశహర్మ్యం. ఈ భవనం 388 మీటర్లతో, 81 అంతస్తులు ఉంటుంది. ఇది 2015వ సంవత్సరంలో పూర్తయింది.

డిజైను

[మార్చు]

ఈ భవనాన్ని అభివృద్ధి చెందుతున్న డాలియన్ నగర నడిబొడ్డునున్న వాణిజ్య జిల్లాలో నిర్మించారు. ఈ భవనంలోని పోడియం నుంచి దీనికి ఆనుకుని ఉన్న నివాస భవనమైన ఇటాన్ ప్లేస్ డాలియన్-2కు మార్గం ఉంది. ఈ భవన్నాన్ని సమకాలీన ఆర్కిటెక్చర్ థీముతో పర్యావరణానికి, నగరపు జీవన శైలికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ భవనంలో ఆకాశాన్ని వీక్షించేంద్దుకు గదులు, రెండు వ్యాయామశాలలు, రెండు హోటల్లు, రెస్టారెంట్లు మొదలగునవి ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి నివాససముదాయల నుంచి ఈ వసతులకి ప్రత్యేక మార్గం ఉంది.[1]

భవనం యొక్క మొత్తం వైశాల్యం 145,30 చ.మీ. కాగా, వాటిలో 728 హోటల్ గదులు, 30 ఎలివేటర్లు, నాలుగు బేస్మెంటులు ఉన్నాయి. భవనం పూర్తి ఎత్తు 33.2 మీటర్లు కాగా, వీక్షకులను 339.8 మీ వరకు అనుమతిస్తారు, పూర్తి ఆర్కిటెక్చర్ ఎత్తు 383.2 మీ.[1]


మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Eton Place Dalian Tower 1". skyscrapercenter. SkyscraperPage. Retrieved 2011-06-26.
  2. 2.0 2.1 "Eton Place Dalian Tower 1". CTBUH. Archived from the original on 2011-08-15. Retrieved 2011-06-26.