Jump to content

ఇటిమరపు రజని

వికీపీడియా నుండి
ఇటిమరపు రజని
వ్యక్తిగత వివరాలు
జననం

(1990-06-09) 1990 జూన్ 9 (వయసు: 36)
యనమలవారిపల్లె,

తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్[1]
ఎత్తు 1.72 మీ
ఆడే స్థానము గోల్‌కీపర్‌
Club information
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు
జాతీయ జట్టు
2009 – ప్రస్తుతం భారత జట్టు 110 (0)
సాధించిన పతకాలు
మహిళల హాకీ
Representing భారతదేశం

ఉత్తమ గోల్‌కీపర్‌ అవార్డు - 2013

ఏషియన్ గేమ్స్
Silver medal – second place2018 జకార్తా
కామన్వెల్త్ గేమ్స్
Bronze medal – third place2022 బర్మింగ్‌హామ్
ఆసియా కప్
Gold medal – first place 2017 గిఫు
Bronze medal – third place 2013 కౌలాలంపూర్
Bronze medal – third place 2022 మస్కట్
ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ
Gold medal – first place 2016సింగపూర్
Silver medal – second place 2013 కాకామిగాహార
Bronze medal – third place2010 బుసాన్
FIH హాకీ5s ప్రపంచ కప్
Silver medal – second place2024 ఒమన్

ఇటిమరపు రజని భారతదేశానికి చెందిన అంతర్జాతీయ భారత హాకీ క్రీడాకారిణి. ఆమె 2009 నుంచి భారత సీనియర్‌ జట్టుకు రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తోంది.రజని 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది.

రజిని 2022 జూన్‌ నెలలో స్విట్జర్లాండ్‌లో జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్‌ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా నియమితురాలైంది.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ Sakshi (25 June 2020). "'అడ్డుగోడ'కు అడ్డంకులు". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  2. ↑ Sakshi (21 May 2022). "భారత మహిళల హాకీ ఫైవ్స్‌ జట్టు కెప్టెన్‌గా రజని". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.

బయటి లింకులు

[మార్చు]