Jump to content

ఇథంబుటోల్/ఐసోనియాజిడ్/రిఫాంపిసిన్

వికీపీడియా నుండి
ఇథంబుటోల్/ఐసోనియాజిడ్/రిఫాంపిసిన్
Combination of
ఇథాంబుటోల్ క్షయ నిరోధక మందులు
ఐసోనియాజిడ్ క్షయ నిరోధక మందులు
రిఫాంపిసిన్ క్షయ నిరోధక మందులు
Clinical data
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి ?
Identifiers
CAS number 402507-77-1
ATC code J04AM07
ChemSpider none

ఇథంబుటోల్/ఐసోనియాజిడ్/రిఫాంపిసిన్ అనేది క్షయవ్యాధి చికిత్సకు ఉపయోగించే స్థిర-మోతాదు కలయిక ఔషధం.[1] ఇందులో ఇథాంబుటోల్, ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ ఉంటాయి.[1] ఇది క్షయవ్యాధి నిరోధక మందులతోపాటుగా లేదా ఇతర మందులతో పాటుగా ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1] సైడ్ ఎఫెక్ట్స్ అంతర్లీన ఔషధాలవి.[1] పిల్లలలో ఉపయోగం సరిపోకపోవచ్చు.[1]

ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన ఔషధాల జాబితాలో ఉంది.[2] అభివృద్ధి చెందుతున్న దేశాలలో హోల్‌సేల్ ధర నెలకు 6.74 నుండి 16.13 అమెరికన్ డాలర్లుగా ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 World Health Organization (2009). Stuart MC, Kouimtzi M, Hill SR (eds.). WHO Model Formulary 2008. World Health Organization. p. 142. hdl:10665/44053. ISBN 9789241547659.
  2. World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
  3. "Rifampicin + Isoniazid + Ethambutol". International Drug Price Indicator Guide. Archived from the original on 19 January 2019. Retrieved 8 December 2016.