ఐసోనియాజిడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐసోనియాజిడ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
isonicotinohydrazide
Clinical data
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682401
ప్రెగ్నన్సీ వర్గం C
చట్టపరమైన స్థితి prescription only (US)
Routes oral, intramuscular, intravenous
Pharmacokinetic data
Protein binding Very low (0-10%)
మెటాబాలిజం liver; CYP450: 2C19, 3A4 inhibitor
అర్థ జీవిత కాలం 0.5-1.6h (fast acetylators), 2-5h (slow acetylators)
Excretion urine (primarily), feces
Identifiers
CAS number 54-85-3 ☑Y
ATC code J04AC01
PubChem CID 3767
DrugBank DB00951
ChemSpider 3635 ☑Y
UNII V83O1VOZ8L ☑Y
KEGG D00346 ☑Y
ChEBI CHEBI:6030 ☑Y
ChEMBL CHEMBL64 ☑Y
NIAID ChemDB 007657
Chemical data
Formula C6H7N3O 
Mol. mass 137.139 g/mol
 ☑Y (what is this?)  (verify)

ఐసోనియాజిడ్ (Isoniazid) లేదా ఐసోనికోటినైల్ హైడ్రజిన్ (isonicotinylhydrazine / INH), ఒక రకమైన మందు. ఇది క్షయవ్యాధి నివారణ మరియు వైద్యంలో మొదటి శ్రేణిలో భాగంగా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మొదటిసారిగా 20వ శతాబ్దం మొదటి భాగంలో తయారుచేశారు,[1] కానీ దీనియొక్క క్షయవ్యాధి నిరోధక లక్షణాలను 1950ల్లో గాని గుర్తించలేదు. మూడు బహుళార్థ ఫార్మసీ కంపెనీలు పేటెంట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి[2] (the most prominent one being Roche, which launched its version, Rimifon, in 1952). The drug was first tested at Many Farms, a Navajo community, due to the Navajo reservation's dire tuberculosis problem and the fact that the population was naïve with respect to streptomycin, the main tuberculosis treatment at the time.[3] With the introduction of isoniazid, a cure for tuberculosis was first considered reasonable.

ఐసోనియాజిడ్ టాబ్లెట్లు, సిరప్ మరియు ఇంజక్షన్ రూపంలో లభ్యమౌతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చౌకగా అందుబాటులో వుంటుంది.

మూలాలు[మార్చు]

  1. Meyer H, Mally J (1912). "On hydrazine derivatives of pyridine carbonic acids". Monatshefte Chemie verwandte Teile anderer Wissenschaften (German లో). 33: 393–414. doi:10.1007/BF01517946.CS1 maint: unrecognized language (link)PDF fulltext
  2. Hans L Riede (2009). "Fourth-generation fluoroquinolones in tuberculosis". Lancet. 373 (9670): 1148–1149. doi:10.1016/S0140-6736(09)60559-6. PMID 19345815.
  3. Jones, David (2002). "The Health Care Experiments at Many Farms: The Navajo, Tuberculosis, and the Limits of Modern Medicine, 1952-1962". Bulletin of the History of Medicine. 76 (4): 749–790.