Jump to content

ఇది పెళ్లంటారా?

వికీపీడియా నుండి

"ఇది పెళ్లంటారా" తెలుగు చలన చిత్రం1982 జూలై 16 న విడుదల.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి , రాధిక జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

ఇది పెళ్లంటారా?
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయభాస్కర్
తారాగణం చిరంజీవి,
రాధిక
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సౌమ్య ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

కొణిదల చిరంజీవి

రాధిక

గొల్లపూడి మారుతీరావు

ప్రభాకర్ రెడ్డి .



సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: విజయ భాస్కర్

నిర్మాత: క్రాంతి కుమార్

నిర్మాణ సంస్థ: శ్రీ క్రాంతి చిత్ర

సంగీతం:చక్రవర్తి

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, పి సుశీల

విడుదల:16:07:1982.


పాటల జాబితా

[మార్చు]

1.అమ్మగా నాన్నగా పుట్టాలని చల్లగా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.నా ఊపిరి పరిమళమా నా ఉూహాలకే , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ

3.వసంతం సరస్సు హేమంతం ఈ ఆమని, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.హరినారాయణా హరినారాయణా అనుకోరా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్.

మూలాలు

[మార్చు]

1 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.