ఇదేలే తరతరాల చరితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పాటని పెద్దరికం చిత్రం కోసం (భువనచంద్ర/వడ్డేపల్లి కృష్ణ) రచించారు. సంగీతం:రాజ్-కోటి

<poem> ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ||

ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసినదా ద్వేషము కథ మారదా ఈ బలి ఆగదా మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే ఆభమో శుభమో ఎరుగని వలపులు ఓడిపోయేనా||

విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లరవా అర్పేదెలా ఓదార్చేదెలా నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా||