Jump to content

ఇద్దరు (2024 సినిమా)

వికీపీడియా నుండి
ఇద్దరు
దర్శకత్వంఎస్.ఎస్ సమీర్
రచనఎస్.ఎస్ సమీర్
నిర్మాతఫర్హీన్ ఫాతిమా
తారాగణం
ఛాయాగ్రహణంఆమీర్‌ అలీ
కూర్పుప్రభు
సంగీతంసుభాష్ ఆనంద్
నిర్మాణ
సంస్థ
ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2024 అక్టోబరు 18 (2024-10-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఇద్దరు 2024లో విడుదలైన తెలుగు సినిమా. డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్ సమీర్ దర్శకత్వం వహించాడు.[1] అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె. డి. చక్రవర్తి, ఫైజల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 అక్టోబరు 18న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: ఫర్హీన్ ఫాతిమా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్ సమీర్
  • సంగీతం: సుభాష్ ఆనంద్
  • సినిమాటోగ్రఫీ: ఆమీర్‌ అలీ
  • ఆర్ట్‌: రఘు కులకర్ణి
  • ఫైట్స్: కాళీ కికాస్‌
  • ఎడిటింగ్‌: ప్రభు
  • కొరియోగ్రఫి: అమ్మా రాజశేఖర్‌

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (5 July 2023). "ఈ తరానికి నచ్చే ఇద్దరు". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  2. Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  3. 10TV Telugu (5 July 2023). "మాజీ ముఖ్యమంత్రి భార్య హీరోయిన్‌గా.. అర్జున్, జేడీ 'ఇద్దరు'.. జులై 7 రిలీజ్." Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)