ఇనుతాత
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఇనుతాత అనగా ముత్తాత తండ్రి. అనగా నాల్గవ తరానికి చెందినవాడు. ఐదవ తరం వ్యక్తి, ముత్తాత తాతని "అనుతాత" అంటారు. అదే విధంగా "ఇను మనుమడు" అనగా నాల్గవ తరానికి చెందిన కుమారుడు. అనుమనుమడు అనగా ఐదవ తరానికి చెందిన కుమారుడు. ఇను మనుమరాలు (మనవరాలు) అనగా 4వ తరంలోని కూతురు. అను మనుమరాలు (మనవరాలు) అనగా 5వ తరంలోని కూతురు. ఇను మామ్మ (4వ తరం), అను మామ్మ (5వ తరం) అనికూడా అంటారు
సందేహాలు
[మార్చు]ఇను తాత = 4వ తరమా, అనుతాత అనగా 4వ తరమా అన్నది ఒక సందేహం. అదే విధంగా అను తాత అనగా 5వ తరమా, ఇనుతాత అనగా 5వ తరమా అన్నది ఒక సందేహం.
పురాణాలలో
[మార్చు]బాణాసురుడు సినిమాలో ఈ పదాన్ని వాడారు. ఆ సినిమా చూసినప్పుడు, ఈ సందేహం తీరి పోతుంది. ఆ సినిమాలో, బాణాసురుడు, ప్రహ్లాదునికి ఇనుమనుమడు లేదా అనుమనుమడు అన్న చర్చ వస్తుంది. భారతీయులలో ఉన్నన్ని మానవ సంబధాలు, పాశ్చాత్యులలో లేవు.