Jump to content

ఇన్‌స్పెక్టర్ అశ్వని

వికీపీడియా నుండి
ఇన్‌స్పెక్టర్ అశ్వని
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
తారాగణం అశ్వనీ నాచప్ప,
కోట శ్రీనివాసరావు
సంగీతం శ్రీ (శ్రీనివాస చక్రవర్తి)
నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు
స్పోర్ట్స్ పర్సనాలిటీస్ మేరీ కోమ్, విజేందర్ సింగ్, పి. గోపిచంద్, అశ్విని నాచప్ప, రోంజన్ సోధి, కర్ణం మల్లేశ్వరి, ఆశిష్ కుమార్, ఇతర ప్రముఖులు

ఇన్‌స్పెక్టర్ అశ్వని 1993లో విడుదలైన తెలుగు సినిమా. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.వి.డి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. అశ్వనీ నాచప్ప, ఆనంద్ బాబు, రాజా రవీంద్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • అశ్వనీ నాచప్ప
  • ఆనంద్ బాబు
  • రాజా రవీంద్ర
  • అనూష
  • శ్రీవిద్య
  • రమాప్రభ
  • కరణ్
  • కోట శ్రీనివాసరావు
  • జె.డి.చక్రవర్తి
  • బ్రహ్మానందం
  • పి.ఎల్.నారాయణ
  • అట్లూరి పుండరీకాక్షయ్య
  • మదన్
  • విశ్వమోహన్
  • కోట శంకరరావు
  • బాబూ మోహన్
  • పాకీజా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: మౌళీ
  • స్టుడియో: నేషనల్ ఆర్ట్ మూవీస్
  • నిర్మాత: టి.వి.డి. ప్రసాద్
  • సంగీతం: శ్రీ
  • విడుదల తేదీ: 1993 మార్చి 12
  • సమర్పణ: మౌళి

పాటలు [2]

[మార్చు]
పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
"నవ్విందిరోయి పంచవన్నె రామ చిలక పుట్టిందిరోయి" శ్రీ భువనచంద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మినిమిని
" లవ్ లటపిటలొఈడు కొట్టే వాడిదెబ్బ హాయిరబ్బ " చిత్ర, మనో
"కొక్కోరోకో కోడిలాగ ఊరు వాడ" సిరివెన్నెల చిత్ర, శ్రీ బృందం
"బెంగలేదులే బంగారు తల్లి పక్కనుందిరా లాలించు జాబిలి" చిత్ర బృందం

మూలాలు

[మార్చు]
  1. "Inspector Aswini (1993)". Indiancine.ma. Retrieved 2020-08-17.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఇన్‌స్పెక్టర్ అశ్వని - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.

బాహ్య లంకెలు

[మార్చు]