ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ
స్వరూపం
| ఇన్స్పెక్టర్ ఝాన్సీ (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | కె. సదాశివరావు |
| తారాగణం | హరీష్, జయసుధ, సౌందర్య |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | బాలాజీ మూవీ క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
ఇన్స్‌పెక్టర్ ఝాన్సీ 1993 జూన్ 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. బాలాజీ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కోయ సదాశివరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో హరీష్, జయసుధ, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- జయసుధ
- హరీష్
- సౌందర్య
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- పరుచూరి గోపాలకృష్ణ
- నిర్మలమ్మ
- చలపతిరావు
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- బాలాజీ
- నర్రా వెంకటేశ్వరరావు
- ఉదయ్ ప్రకాష్
- తనికెళ్ళ భరణి
- కోవైసరళ
- తాతినేని రాజేశ్వరి
- రజిత
- రజితమూర్తి
- దేవానంద్
- వేణు
- చిడతల అప్పారావు
- థమ్
- కల్పనరాయ్
- దుర్గ
- బాలాజీ
- గాంధీ
- తిరుపతిరావు
- పరుచూరి వెంకటేశ్వరరావు .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.సదాశివరావు
- సంగీతం: రాజ్ కోటి
- గీత రచయితలు: భువన చంద్ర , వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- నృత్యం: డి.కె.ఎస్.బాబు, శివశంకర్
- కూర్పు:నాగేశ్వరరావు , సత్యం
- కళ: కె.రామలింగేశ్వరరావు
- ఫోటోగ్రఫీ: హరి అనుమోలు
- ఫైట్స్: హరి
- సహాయ దర్శకుడు: కె.ఆనంద్
- నిర్వహణ: జి.త్రివిక్రమరావు
- నిర్మాత: బాలాజీ
- నిర్మాణ సంస్థ: బాలాజీ మూవీ క్రియేషన్స్
- విడుదల:18:06:1993.
పాటల జాబితా
[మార్చు]- ఓ ప్రియతమా ! ఓ కుశలమా తెలుపుమా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- గిల్లు గిల్లు చెంప గిల్లు సందేల వచ్చెనమ్మా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఓ సఖియా ... నా చెలియా , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- అభివందనం...కరచాలనం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- హే పాపా హే పాప హే పాపా , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Inspector Jhansi (1993)". Indiancine.ma. Retrieved 2025-07-05.