Jump to content

ఇఫ్త్కర్ అహ్మద్

వికీపీడియా నుండి
ఇఫ్త్కర్ అహ్మద్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు కమర్ హుస్సేన్
నియోజకవర్గం రాజౌరి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఐఎన్‌సీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఇఫ్త్కర్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రాజౌరి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇఫ్త్కర్ అహ్మద్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రాజౌరి నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విబోద్ కుమార్ పై 1404 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇఫ్త్కర్ అహ్మద్ కు 28923 ఓట్లు, బీజేపీ అభ్యర్థి విబోద్ కుమార్ కి 27519 ఓట్లు వచ్చాయి.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  2. "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. the original నుండి 25 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 March 2025.
  3. "Rajouri Assembly Election Results 2024: INC's Iftkar Ahmed wins Rajouri with 22943 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-08.
  4. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Bandipora". the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.