ఇబాలిజుమాబ్
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Humanized (from mouse) |
Target | CD4 |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ట్రోగార్జో |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618020 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) Rx-only (EU) |
Routes | ఇంట్రావీనస్ (IV) |
Identifiers | |
CAS number | 680188-33-4 |
ATC code | J05AX23 |
DrugBank | DB12698 |
ChemSpider | none |
UNII | LT369U66CE |
KEGG | D09575 |
NIAID ChemDB | 209859 |
Synonyms | Ibalizumab-uiyk; TMB-355,[1] TNX-355 |
Chemical data | |
Formula | ? |
(what is this?) (verify) |
ఇబాలిజుమాబ్, అనేది ఎయిడ్స్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[2] ప్రామాణిక చికిత్సలు ప్రభావవంతంగా లేనప్పుడు ఇది ఇతర మందులతో కలిపి ఉపయోగించబడుతుంది.[2] దీనిని సిరలోకి ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి.[2]
దద్దుర్లు, అతిసారం, తల తిరగడం, తలనొప్పి, వికారం, అలసట వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో రోగనిరోధక పునర్నిర్మాణ సిండ్రోమ్ కూడా ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[3] ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇది సిడి4 తో బంధిస్తుంది, హెచ్ఐవి కణాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.[2]
ఇబాలిజుమాబ్ 2018లో యునైటెడ్ స్టేట్స్, 2019లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][2] యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభ మోతాదు దాదాపు 13,400 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది, తదుపరి చికిత్సతో 2021 నాటికి నెలకు దాదాపు 11,000 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4] ఇది 2021 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్, ఐరోపాలో వాణిజ్యపరంగా అందుబాటులో లేదు.[5]
సూచనలు
[మార్చు]- ↑ "Ibalizumab (TMB-355)". TaiMed Biologics. 2009-09-09. Archived from the original on 2009-08-20.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Trogarzo". Archived from the original on 15 July 2021. Retrieved 24 November 2021.
- ↑ 3.0 3.1 3.2 "Ibalizumab-uiyk Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 24 November 2021.
- ↑ "Trogarzo Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 24 November 2021.
- ↑ "Ibalizumab". SPS - Specialist Pharmacy Service. 9 November 2016. Archived from the original on 20 October 2021. Retrieved 24 November 2021.