ఇబ్రితుమోమాబ్
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Mouse |
Target | CD20 |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Zevalin |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
లైసెన్స్ సమాచారము | US Daily Med:tiuxetan link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) Lapsed (EU) |
Routes | Intravenous |
Identifiers | |
CAS number | 206181-63-7 |
ATC code | V10XX02 |
DrugBank | DB00078 |
ChemSpider | none |
UNII | 4Q52C550XK |
KEGG | D04489 |
ChEMBL | CHEMBL1201606 |
Chemical data | |
Formula | ? |
(what is this?) (verify) |
ఇబ్రితుమోమాబ్, అనేది నాన్-హాడ్కిన్స్ లింఫోమా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది రిటుక్సిమాబ్తో చికిత్స తర్వాత ఉపయోగించబడుతుంది.[2] దీనిని ఇంజెక్షన్ ద్వారా సిరలోకి తీసుకోవాలి.[1]
తక్కువ ఎర్ర రక్త కణాలు, తక్కువ తెల్ల రక్త కణాలు, తక్కువ ప్లేట్‌లెట్స్, బలహీనత, జ్వరంవికారం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] ఇది రేడియోధార్మిక మూలకం యట్రియం-90 కి జోడించబడిన మోనోక్లోనల్ యాంటీబాడీ.[2]
ఇబ్రితుమోమాబ్ 2002లో యునైటెడ్ స్టేట్స్, 2004లో ఐరోపాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి ఒక డోస్‌కి 59,300 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[3] 2007లో NHS స్కాట్‌లాండ్ ద్వారా ఖర్చు ప్రయోజనం గురించి తగిన ఆధారాలు లేనందున వాడకాన్ని సిఫార్సు చేయలేదు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Ibritumomab Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2021. Retrieved 24 November 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Zevalin". Archived from the original on 11 November 2020. Retrieved 24 November 2021.
- ↑ "Y-90 Zevalin Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 24 November 2021.
- ↑ "ibritumomab tiuxetan (Zevalin)". Scottish Medicines Consortium (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2021. Retrieved 24 November 2021.