Jump to content

ఇమేజ్ ఎడిటింగ్

వికీపీడియా నుండి

ఇమేజ్ ఎడిటింగ్

ఉపకరణాలు

[మార్చు]

మృదులాంతకం లేక సాఫ్టువేరు (Software)

హార్డువేర్ (Hardware)

లేయర్లు లేదా పొరలు

[మార్చు]

లేయర్లు అంటే ఒక దానిక్రింద ఒకటిగా ఉన్న వస్తువుల(ఇక్కడ చిత్రాలు, అక్షరాలు, రంగులు ప్రత్యేక మార్పులు మొదలగునవి అనుకుందాం) సమూహం. ఉదాహరణగా ఉల్లిపాయ కాని కాబేజీ కాని అడ్డంగా కోసినపుడు మనకు కనిపించే పొరలు చెప్పుకోవచ్చు. ఈ లేయర్ల ద్వారా మనకు కావలసినట్టు ఒక చిత్రాన్ని కాని కొన్ని చిత్రాలని కాని సులభంగా మార్చగలము. లేయర్ల గురించి తెలీకపోతే ఇమేజ్ ఎడిటింగ్ చేయటం చాలా గందరగోళంగా ఉంటుంది.

ఇప్పుడు సచిత్రంగా వివరంగా తెలుసుకుందాం.

చిత్ర్రాన్ని కత్తరింపు

[మార్చు]

ఒక పెద్ద చిత్రములోని కావలసిన కొంత బాగాన్ని సులభంగా కత్తరించుకోవటం.ఉదాహరణకు:

ఒక పెద్ద చిత్రం
ఒక పెద్ద చిత్రం నుండి కత్తరించిన భాగం(లిల్లి పుష్పం)

చిత్రంలో అవసరంలేనివి తీసివేత

[మార్చు]

దాదాపు అన్ని ఇమేజ్ ఎడిటింగు సాఫ్టువేర్లు "క్లోనింగ్" అనే ఒక పరికరం ద్వారా, చిత్రాలలో ఉన్నా అనవసరమైన కొమ్మలూ వగైరాలను తీసేయగలిగే అవకాశం కల్పిస్తాయి. ఇలా చిత్రం నుండి అనవసరపు వస్తువులను కనిపించకుండా చేయడం వలన మనం ఆ చిత్రంలో చూపించాలనుకున్న వస్తువుపైనే దృష్టిని పెట్టగలుగుతాము.

పుష్పం చిత్రం ఫైభాగం లోవున్న కొమ్మని గమనించండి (అసలయిన చిత్రం)
ఇప్పుడు మీ దృష్టంతా మధ్యలో ఉన్న భూగోళంపైనే ఉంటుంది

రంగుల మార్చటం

[మార్చు]

ఉదాహరణకు:రంగుల ఫోటోని నలుపు తెలుపు ఫోటోగా(black & white), నలుపు తెలుపు ఫోటోని రంగుల ఫోటోగా(color),అందులో(ఫొటోలో) కొంత భాగాన్ని రంగులలో లేక నలుపు తెలుపు గా మార్చవచ్చు.

చిత్ర్రాన్ని తక్కువ ఎక్కువగా మార్చటం (Image gradient)

[మార్చు]


ఇవి కూడా చూడండి

[మార్చు]