ఇమ్రాన్ బట్ (క్రికెటర్)
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1995 డిసెంబరు 27|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మన్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 242) | 2021 జనవరి 26 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2021 ఆగస్టు 20 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2012/13–2014/15 | Lahore Shalimar | |||||||||||||||||||||||||||||||||||
2015/16–2018/19 | Sui Northern Gas Pipelines | |||||||||||||||||||||||||||||||||||
2013–2015 | Lahore Lions | |||||||||||||||||||||||||||||||||||
2016 | Lahore Qalandars | |||||||||||||||||||||||||||||||||||
2017 | North West వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||
2019–present | Balochistan | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 24 August 2021 |
ఇమ్రాన్ బట్ (జననం 1995, డిసెంబరు 27) పాకిస్తానీ క్రికెటర్. బలూచిస్తాన్ తరపున ఆడుతున్నాడు. 2021 జనవరిలో పాకిస్థాన్ క్రికెట్ జట్టులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో లాహోర్ క్రికెట్ జట్లకు కూడా ఆడుతున్నాడు.[1]
జననం
[మార్చు]ఇమ్రాన్ బట్ 1995, డిసెంబరు 27న పాకిస్తాన్, పంజాబ్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 100 మ్యాచ్ లలో 179 ఇన్నింగ్స్ లలో 6054 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 214 కాగా, 13 సెంచరీలు, 32 అర్థ సెంచరీలు చేశాడు. 790 ఫోర్లు, 17 సిక్సులు కొట్టాడు.[3]
లిస్టు ఎ క్రికెట్ లో 66 మ్యాచ్ లలో 65 ఇన్నింగ్స్ లలో 2350 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 129 కాగా, 4 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు చేశాడు. 246 ఫోర్లు, 15 సిక్సులు కొట్టాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Imran Butt Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
- ↑ "Imran Butt Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
- ↑ "KarWh vs Shali, Quaid-e-Azam Trophy 2012/13, Group II at Karachi, December 28 - 30, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
- ↑ "Zebra vs Lions, Faysal Bank One Day Cup 2012/13, Group B at Mirpur, March 05, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.