ఇరిడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇరిడి
Dalbergia sissoo Bra24.png
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: మూస:Taxonomy/nobreak
విభాగం: మూస:Taxonomy/nobreak
తరగతి: మూస:Taxonomy/nobreak
క్రమం: మూస:Taxonomy/nobreak
కుటుంబం: మూస:Taxonomy/nobreak
ఉప కుటుంబం: మూస:Taxonomy/nobreak
జాతి: మూస:Taxonomy/nobreak
ప్రజాతి: మూస:Taxonomy/nobreak
ద్వినామీకరణం
Dalbergia sissoo

ఇరిడి (లాటిన్ Dalbergia sissoo) ఒక విధమైన కలప చెట్టు. ఇరిడిని సిస్సూ, సీసంచెట్టు, తహ్లి, మరియు ఇండియన్ రోజ్ వుడ్ అని పిలుస్తారు. ఇది పంజాబ్ రాష్ట్రీయ చెట్టు

లక్షణాలు[మార్చు]

  • వేలాడే శాఖలు గల వృక్షం.
  • విషమ కోణ చతుర్భుజాకార పత్రకాలున్న పిచ్చాకార సంయుక్త పత్రాలు.
  • శాఖాయుత అనిశ్చత విన్యాసంలో అమరివున్న తెలుపు మీగడ రంగు పుష్పాలు.
  • రెండు విత్తనాలున్న వలయాకార రెక్కగల ఫలం.

చిత్ర మాలిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇరిడి&oldid=1337264" నుండి వెలికితీశారు