ఇల్లాలికో పరీక్ష
స్వరూపం
| ఇల్లాలికో పరీక్ష (1985 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
|---|---|
| తారాగణం | మోహన్‌బాబు, భానుప్రియ, శారద |
| సంగీతం | రాజ్ కోటి |
| నిర్మాణ సంస్థ | ఎ.ఆర్.ఆర్.పిక్చర్స్ |
| భాష | తెలుగు |
ఇల్లాలికో పరీక్ష 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, భానుప్రియ, శారద నటించగా, రాజ్ కోటి సంగీతం అందించాడు. ఎ.ఆర్.ఆర్.పిక్చర్స్ బ్యనర్ పై ఈ సినిమాను కె.ఎల్.ఎస్.ఎస్.రామచంద్ర రాజు నిర్మించాడు.[1]
తారాగణం
[మార్చు]- మోహన్‌బాబు
- భానుప్రియ
- శారద
- గొల్లపూడి మారుతి రావు.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్
- సంగీతం: రాజ్ కోటి
- నిర్మాణ సంస్థ: ఎ.ఆర్.ఆర్.పిక్చర్స్
- నిర్మాత: కె.ఎల్.ఎస్.ఎస్.రామచంద్రరాజు
- సమర్పణ: కె.వెంకటరామరాజు
- కళాదర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
- విడుదల తేదీ: 1985 అక్టోబరు 4
పాటలు
[మార్చు]- అల్లుకుపో యెద గిల్లుకుపో, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- కాపురానికెల్లింది కాకినాడకు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. శిష్ట్లా జానకి
- ముందుకొచ్చి ముద్దుపెట్టు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- పిల్ల దొరికితే పెళ్లెందుకంట , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. పులపాక సుశీల
- తడి తడి పిట్టా తళంగు పిట్ట, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Illaliko Pariksha (1985)". Indiancine.ma. Retrieved 2020-08-18.