ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐ.ఆర్.ఎఫ్) ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే లాభాపేక్ష లేని ఒక స్వచ్ఛంద సంస్థ. దీని రూపకర్త, స్థాపకుడు ప్రసిద్ధ ఇస్లామీయ పండితుడు, వ్యాసకర్త, వక్త డాక్టర్ జాకిర్ నాయక్.1992 లో దీని మహిళా విభాగము ఏర్పాటైంది. డాక్టర్ జాకిర్ నాయక్ సతీమణి ఫర్హత్ నాయక్ నాయకత్వంలో ఇది పనిచేస్తోంది. ప్రస్తుతము ఐ.ఆర్.ఎఫ్ ఛైర్మన్ గా డాక్టర్ మహమ్మద్ నాయక్ వ్యవహరిస్తున్నారు.

ప్రధాన కార్యక్రమాలు[మార్చు]

ఈ సంస్థ ప్రధానంగా ఇస్లాం పట్ల ఏర్పడ్డ అపోహలను పారద్రోలడంలో కృషి చేస్తున్నది. దీని కార్యక్రమాలు పీస్ టీవీ ద్వారా ప్రసారం కాబడుతున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]