పీస్ టీవీ
స్వరూపం
| పీస్ టీవీ | |
|---|---|
| దస్త్రం:Peace TV logo.png | |
| ఆవిర్భావము | జనవరి 2006 |
| Network | పీస్ టీవీ ఉర్దూ |
| యాజమాన్యం | డాక్టర్ జాకిర్ నాయక్ |
| దృశ్య నాణ్యత | 576i] (SDTV]) |
| నినాదము | మానవత్వ పరిష్కారము (The Solution for Humanity) |
| దేశం | భారతదేశము |
| ప్రసార ప్రాంతాలు | ఆసియా, ఐరాపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా |
| వెబ్సైటు | www.peacetv.tv |

పీస్ టీవీ ప్రముఖ ఇస్లామీయ టెలివిజన్ ఛానల్. ప్రముఖ ఇస్లామిక్ పండితుడు డాక్టర్ జాకిర్ నాయక్ సార్ధ్యములో 2006 లో స్థాపించబడింది.