ఇ-కామర్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇప్పటి వరకు కంప్యూటర్ నుంచి కంప్యూటర్‌కు డేటాను మాత్రమే పంపేవారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇ-మెయిల్ ను ఉపయోగించి ఆర్థిక పరమయిన లావాదేవీలను కూడా నిర్వర్తిస్తున్నారు. దీనినే ఇ-కామర్స్ అని అంటారు. పెద్ద కంపెనీల వారు తమ వినియోగదారులను, సరఫరాదారులను ఒక నెట్‌వర్క్ పై వుంచి కాగిత రహిత కార్యాలయాన్ని తయారు చేస్తారు. దీనిలో డబ్బు ఒక చోట నుంచి మరొక చోటకు మారదు. ఆర్డర్లు, ఫిర్యాదులు, స్టాకు వివరములు ఎక్కడ నుంచి అయినా ఇ-మెయిల్ ద్వారా పంపవచ్చును, తీసుకోవచ్చును. ఎన్నో కంపెనీలు తమ ప్రైవేట్ నెట్‌వర్క్ లను ఇంటర్‌నెట్‌కు కలిపి -ఇ-బిజినెస్‌ను చేస్తున్నాయి. ఇ-షాపింగ్, ఇ-బ్యాంకింగ్‌లు ఇ-కామర్స్‌లో భాగమే.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

"https://te.wikipedia.org/w/index.php?title=ఇ-కామర్స్&oldid=1815268" నుండి వెలికితీశారు