Jump to content

విజృంభణ

వికీపీడియా నుండి
విజృంభణ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ ,
శోభన
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ విజయశ్రీ ఆర్ట్స్
భాష తెలుగు

విజృంభణ 1986లో విడుదలైన తెలుగు సినిమా. విజయశ్రీ ఆర్ట్స్ పతాకంపై కోనేరు రవీంద్రనాథ్, పాలపర్తి కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శోభన్ బాబు
  • జయసుధ,
  • శోభన
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • గిరిబాబు,
  • కైకాల సత్యనారాయణ,
  • విక్రమ్ 1,
  • సీతా పార్థిపన్,
  • రాజలక్ష్మి,
  • ప్రియ,
  • విజయవాణి,
  • విజయలక్ష్మి,
  • జయ వాణి
  • అనూరాధ
  • సుత్తివేలు
  • రాళ్ళపల్లి
  • అరుణ్ కుమార్
  • ప్రసాద్ బాబు
  • త్యాగరాజు
  • ఆనందమోహన్
  • భీమేశ్వరరావు
  • సిలోణ్ మనోహర్,
  • ఎం. మోహన్ బాబు
  • ఏచూరి
  • పట్టాభి,
  • మదన్ మోహన్,
  • కొడాలి ఉమమహేశ్వరరావు,
  • వీరమాచనేని బ్రదర్స్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాజా చంద్ర
  • రన్‌టైమ్: 132 నిమిషాలు
  • స్టూడియో: విజయశ్రీ ఆర్ట్స్
  • నిర్మాత: కోనేరు రవీంద్రనాథ్, పాలపర్తి కోటేశ్వరరావు
  • విడుదల తేదీ: అక్టోబర్ 17, 1986
  • సంగీత దర్శకుడు: సత్యం చెళ్ళపిళ్ళ

మూలాలు

[మార్చు]
  1. "Vijrumbana (1986)". Indiancine.ma. Retrieved 2020-09-11.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విజృంభణ&oldid=4212055" నుండి వెలికితీశారు