ఇ-పాలన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇ-గవర్నెన్స్‌పై 20 వ జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో “ఎ-గవర్నెన్స్‌లో ఎక్సలెన్స్” అనే పుస్తకాన్ని విడుదల చేశారు.

సాధారణంగా కాగితం, కలం, ఆధారంగా ప్రభుత్వ పాలన జరుగుతుంది. దీనికి బదులు ఎలెక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానం ( సమాచార, సంచార సాంకేతికం) ఆధారంగా ప్రభుత్వం సేవలను అందించడమే ఇ-పాలన. దీని వలన ఖర్చు తగ్గటం, సమయం ఆదా కావటం, ప్రభుత్వ పనిలో పారదర్శకత మెరుగు పడటం, అవినీతి తగ్గటం మొదలైన లాభాలాన్నో ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులను సమన్వయం చేయటానికి జాతీయ ఇ-పాలన ప్రణాళిక 2006 మేలో ప్రవేశ పెట్టారు.

కంప్యూటర్ ద్వారా రైల్వే రిజర్వేషన్ భారతదేశంలో ఇ-పాలనకి శ్రీకారం అని చెప్పుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో ఇ-పాలన[మార్చు]

2015 లో ప్రభుత్వ అన్ని శాఖలను ఇ-పాలన వ్యవస్థకు మార్చేటందుకు ఇ-ప్రగతి పేరుతో 2400 కోట్ల పథకాన్ని చేపట్టింది.[1] [2]

మూలాలు[మార్చు]

  1. "AP to implement Rs 2,400 cr e-governance project". The Hindu. 2015-09-05.
  2. "e-Projects page of IT&C Department". Retrieved 2020-01-16.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ఇ-పాలన&oldid=3905460" నుండి వెలికితీశారు