Coordinates: 10°55′0″N 76°59′0″E / 10.91667°N 76.98333°E / 10.91667; 76.98333

ఈచనారి వినాయగర్ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈచనారి వినాయగర్ దేవాలయం
ఈచనారి ఆలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తమిళనాడు
ప్రదేశం:కోయంబత్తూరు జిల్లా
భౌగోళికాంశాలు:10°55′0″N 76°59′0″E / 10.91667°N 76.98333°E / 10.91667; 76.98333
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:ద్రవిడియన్
వెబ్‌సైటు:www.eachanarivinayagar.tnhrce.in

ఈచనారి వినాయగర్ దేవాలయం భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఈచనారి గ్రామంలో ఉన్న హిందూ దేవుడు వినయకుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ ఆలయం కోయంబత్తూర్ నగరం నుండి NH 209లో దాదాపు 12 కిమీ దూరంలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

6 అడుగుల ఎత్తు, 3 అడుగుల వ్యాసం కలిగిన వినాయక విగ్రహాన్ని మదురై నుంచిC పేరూర్ పతీశ్వరార్ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తరలిస్తుండగా బండి ఇరుసు విరిగి ఆలయం ఉన్న ప్రదేశంలో కూర్చున్నట్లు సమాచారం. తద్వారా ఇక్కడ ఆలయం నిర్మించబడిందని స్థల పురాణం చెబుతుంది.[2]

మూలాలు[మార్చు]

  1. "About us, Eachanari Vinayagar Temple". Government of Tamil Nadu. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 9 March 2016.
  2. "Eachanari Vinayagar Temple" (in Tamil). en:Dinamalar. Retrieved 9 March 2016.{{cite web}}: CS1 maint: unrecognized language (link)