ఈ.ఏ.ఏ. ఐర్‌వెంచర్ పురావస్తు శాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ.ఏ.ఏ. ఐర్‌వెంచర్ పురావస్తు శాల, ఓష్‌కోష్, విస్కాన్సిన్

ఓష్‌కోష్. విస్కాన్సిన్ లో విట్మాన్ ప్రాంతీయ విమానాశ్రయం దగ్గరలో నిర్మింపబడిన పురావస్తు శాల, ఇందులో చాలా విమానాల నమూనాలు మరియూ విమానాలకు సంబంధించిన విడి భాగాలు చాలా ప్రదర్శనకు పెట్టారు. ఇందులో 20,000 కు పైగా ప్రదర్శనా వస్తువులు ఉన్నాయి.

ప్రముఖ విభాగాలు[మార్చు]

  • పిల్లల విభాగం
  • యుద్ధ విమానాలు (war Birds)
  • ప్రసిద్ధ పురాతన విమానాలు(Antique and classic Aircrafts)
  • ఆకాశయాన ఆరంభకులు(pioneers of Flight)

బయటి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.