ఈ తీర్పు ఇల్లాలిది
Jump to navigation
Jump to search
ఈ తీర్పు ఇల్లాలిది (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎల్.వి. ప్రసాద్ |
---|---|
తారాగణం | మోహన్ బాబు, సుజాత |
నిర్మాణ సంస్థ | ఎ.ఆర్.ఆర్. పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ తీర్పు ఇల్లాలిది 1984లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఆర్.ఆర్ పిక్చర్స్ పతాకంపై కె.ఎల్.ఎస్.ఎస్.రామచంద్ర రాజు, కె.వెంకటరామరాజులు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మోహన్ బాబు
- సుజాత
- భానుప్రియ
- కైకాల సత్యనారాయణ
- త్యాగరాజు
- మిక్కిలినేని
- రాళ్లపల్లి
- అనూరాధ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం : టి.ఎల్.వి.ప్రసాద్
- స్టుడియో: ఎ.ఆర్.ఆర్ పిక్చర్స్
- కథ: కె.వెంకటరామరాజు
- సంభాషణలు: గణేష్ పాత్రో
- ఛాయాగ్రహణం: పి.దేవరాజ్
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- సమర్పణ: కె.వెంకట రామరాజు
- నిర్మాతలు: కె.ఎల్.ఎస్.ఎస్.రామచంద్రరాజు, కె.వెంకటరామ రాజు
- సంగీతం: రాజ్ కోటి
- కళా దర్శకుడు: కోండపనేని రామలింగేశ్వరరావు
- విడుదల తేదీ: 1984 జూలై 5
పాటల జాబితా
[మార్చు]1.పుట్టాలి అమ్మాయి చిన్నారి పాపాయి, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2.భజగోవిందం భజగోవిందం రావోలమ్మా, రచన.వేటూరి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.లటుకు లటుకు పట్ట మాకు లకుముకు , రచన: వేటూరి, గానం.పి సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
4.సీమ సీమ సీమ సీమ సీమ సీమ సీమ సీమ, రచన: వేటూరి, గానం.అనితారెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "Ee Theerpu Illalidhi (1984)". Indiancine.ma. Retrieved 2020-08-18.
2 ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .