ఉంబర్తా (1982 సినిమా)
Appearance
ఉంబర్తా | |
---|---|
దర్శకత్వం | జబ్బార్ పటేల్ |
రచన | విజయ్ టెండూల్కర్, వసంత్ దేవ్, (మాటలు) |
స్క్రీన్ ప్లే | విజయ్ టెండూల్కర్ |
నిర్మాత | జబ్బార్ పటేల్, డివి రావు |
తారాగణం | స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, శ్రీకాంత్ మోఘే, అశాలత వబ్గావ్కర్, కుసుమ్ కులకర్ణి, పూర్ణిమ గను |
ఛాయాగ్రహణం | రాజన్ కినాగి |
కూర్పు | ఎన్.ఎస్. వైద్య |
సంగీతం | హృదయనాథ్ మంగేష్కర్, రవీంద్ర సాత్ |
విడుదల తేదీ | 1982 |
దేశం | భారతదేశం |
భాష | మరాఠి |
ఉంబర్తా 1982లో విడుదలైన మరాఠి చలనచిత్రం. శాంత నిసల్ రాసిన మరాఠి నవల బేఘర్ ఆధారంగా డా. జబ్బార్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, శ్రీకాంత్ మోఘే, అశాలత వబ్గావ్కర్, కుసుమ్ కులకర్ణి, పూర్ణిమ గను ముఖ్యపాత్రల్లో నటించారు.[1]
ఈ చిత్రం 29వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో మరాఠీ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది.[2][3] ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన స్మితా పాటిల్ ఉత్తమ నటిగా మరాఠీ రాజ్య చిత్రపత్ పురస్కరం అందుకుంది.
కథా నేపథ్యం
[మార్చు]సమాజంలో మార్పు తేవాలన్న సదుద్దేశ్యంతో నాలుగు గోడలమధ్య నుండి బయటికి రావలన్న మహిళ కల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.
నటవర్గం
[మార్చు]- స్మితా పాటిల్
- గిరీష్ కర్నాడ్[4]
- శ్రీకాంత్ మోఘే
- ఆశాలత
- కుసుమ్ కులకర్ణి
- పూర్ణిమ గను
- రాధ కర్నాడ్
- సతీష్ ఆలేకర్
- ముకుంద్ చిటాలే
- సురేఖ దివాకర్
- దయా డోంగ్రే
- రవి పట్వర్ధన్
- విజయ్ జోషి
- జయమాల కాలే
- సంధ్య కాలే
- స్వరూప ఖోపికర్
- మనోరమ వాగ్లే
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: జబ్బార్ పటేల్
- నిర్మాత: జబ్బార్ పటేల్, డివి రావు
- స్క్రీన్ ప్లే: విజయ్ టెండూల్కర్
- మాటలు: వసంత్ దేవ్
- ఆధారం: శాంత నిసల్ రాసిన మరాఠి నవల బేఘర్
- సంగీతం: హృదయనాథ్ మంగేష్కర్, రవీంద్ర సాత్
- ఛాయాగ్రహణం: రాజన్ కినాగి
- కూర్పు: ఎన్.ఎస్. వైద్య
అవార్డులు
[మార్చు]- 1982: ఉత్తమ మరాఠి చిత్రం - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 1982: ఉత్తమ చిత్రం - మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
- 1982: ఉత్తమ దర్శకుడు (జబ్బార్ పటేల్) - మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
- 1982: ఉత్తమ నటి (స్మితా పాటిల్) - మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
మూలాలు
[మార్చు]- ↑ Time of India, Pune News (16 June 2019). "'Umbartha' director recalls making of the film, working with Girish Karnad". Shiladitya Pandit. Retrieved 1 July 2019.
- ↑ "29th National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 1 July 2019.
- ↑ "29th National Film Awards". International Film Festival of India. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 1 July 2019.
- ↑ The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.