Jump to content

ఉక్కు సంకెళ్ళు

వికీపీడియా నుండి
ఉక్కు సంకెళ్ళు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం సుమన్,
అర్చన ,
పవిత్ర
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ధర్మ విజయ పిక్చర్స్
భాష తెలుగు

ఉక్కు సంకెళ్ళు 1988లో విడుదలైన తెలుగు సినిమా. ధర్మ విజయ పిక్చర్స్ పతాకంపై ఎస్.కె.ఫజలుల్లా హక్ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరెడ్డి దర్శకత్వం వహించాడు. సుమన్, అర్చన, పవిత్ర ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంభాషణలు: టి.సాయినాథ్
  • పాటలు: ఆత్రేయ
  • సంగీతం: రాజ్ కోటి
  • ఛాయాగ్రహణం: దశరథ రామ్
  • కూర్పు: వి.అంకిరెడ్డి
  • కళ: రంగారావు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లీలా చంద్రశేఖర రావు
  • సహ నిర్మాతలు: ఎస్‌కె రహ్మతుల్లా, ఎస్.కె శంషుద్దీన్
  • సమర్పణ: ఎస్.అభుద్ ఖాదర్
  • నిర్మాత: ఎస్.కె.ఫజాతుల్లా హక్
  • దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • బ్యానర్: ధర్మ విజయ పిక్చర్స్

మూలాలు

[మార్చు]
  1. "Ukku Sankellu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-19.

భాహ్య లంకెలు

[మార్చు]