ఉక్కు స్టేడియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉక్కు స్టేడియం
స్టీల్ ప్లాంట్ స్టేడియం
త్రిష్ణా స్టేడియం
ఉక్కు స్టేడియం
మైదాన సమాచారం
ప్రదేశంఉక్కు నగరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
స్థాపితం1991
సామర్థ్యం (కెపాసిటీ)10,000
జట్టు సమాచారం
ఆంధ్రా (1991-1995)
2015 31 ఆగస్టు నాటికి
Source: గ్రౌండ్ ప్రొఫైల్

ఉక్కు స్టేడియం, (త్రిష్ణా స్టేడియం, స్టీల్ ప్లాంట్ స్టేడియం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ మైదానం. 1991లో రంజీ ట్రోఫీలో ఆంధ్రా - కర్ణాటక క్రికెట్ జట్ల మధ్య ఆడిన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరిగింది. 1991 సీజన్ నుండి 2004/06 సీజన్ మధ్య, ఇక్కడ 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి.[1] 1997/98 రంజీ ట్రోఫీ వన్డేలో ఆంధ్రా - తమిళనాడు క్రికెట్ జట్ల మధ్య 1997 అక్టోబరులో జాబితా ఎ మ్యాచ్‌ జరిగింది. ఇక్కడ 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు జరిగాయి.[2] 2005/06 లో ఆఫ్రో-ఆసియా అండర్ -19 కప్ లో దక్షిణాఫ్రికా - జింబాబ్వే ల మధ్య వన్డే ఇంటర్నేషనల్ కొన్ని మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంట్‌లో మరో 4 మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.[3]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]