ఉడ్‌హౌస్‌పేట
స్వరూపం
ఉడ్ హౌస్ పేట నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన ఒక నివాస ప్రాంతం లేదా రెవెన్యూయేతర గ్రామం.[1]
ఊరిపేరు
[మార్చు]ఈ గ్రామనామం ఉడ్‌హౌస్ + పేట అనే రెండు తెలుగుపదాల కలయికతో ఏర్పడింది. ఉడ్‌హౌస్ 1926-31, 1934-37 మధ్యకాలంలో నెల్లూరు జిల్లా కలెక్టరుగా ఉన్న ఎ.సి. ఉడ్‌హౌస్ పేరుమీద ఈ గ్రామం ఏర్పడింది.. (Nellore Gazetter)[2]
విశేషాలు
[మార్చు]- ఈ గ్రామం తరుణవాయి గ్రామానికి అనుబంధ గ్రామం.
- ఈ గ్రామములో వేంచేసియున్న శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, ఉగాది పర్వదినం నుండి ఉత్సవాలు మొదలు పెట్టి మరుసటి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు.
మూలాలు
[మార్చు]- ↑ ABN (2023-02-23). "టిప్పర్ బోల్తా : తప్పిన ప్రమాదం". Andhrajyothy Telugu News. Retrieved 2023-04-23.
- ↑ నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 97.