ఉత్తమ విలన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తమ విలన్
దర్శకత్వంరమేష్ అరవింద్
రచనకమల్ హాసన్ (స్క్రీన్ ప్లే, సంభాషణలు , కథ)
నిర్మాతకమల్ హాసన్
ఎన్. లింగుసామి
తారాగణంకమల్ హాసన్
జయరాం
కె. బాలచందర్
ఆండ్రియా జెరేమిమా
పూజా కుమార్
పార్వతి
పార్వతీ నాయర్
ఛాయాగ్రహణంశ్యాం దత్
కూర్పువిజయ్ శంకర్
సంగీతంఎం. ఝిబ్రాన్
నిర్మాణ
సంస్థలు
తిరుపతు బ్రదర్స్
రాజ్‌కమల్ ఇంటర్నేషనల్
పంపిణీదార్లుఈరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2015 మే 1 (2015-05-01) [1]
దేశంభారత్
భాషతెలుగు

ఉత్తమ విలన్ 2015 లో విడుదలకు సిద్దమవుతున్న భారతీయ బహుభాషా చిత్రం. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను అందించి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాధ్, బాలచందర్ కూడా ఇందులో పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Utham Villian Release Date Confirmed". Film Dhamaka. 11 February 2015. Archived from the original on 16 మార్చి 2015. Retrieved 7 మార్చి 2015.

బయటి లంకెలు[మార్చు]