ఉదయ్ లాల్ అంజనా
స్వరూపం
ఉదయ్ లాల్ అంజనా (జననం 5 మే 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చిత్తోర్‌గఢ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3] [4][5]
మూలాలు
[మార్చు]- ↑ Ahuja, ML (1998). Electoral politics and general elections in India, 1952-199. Mittal. p. 358. ISBN 81-7099-711-9.
- ↑ "Member contacts". Rajasthan Legislative Assembly. Retrieved 30 June 2010.
- ↑ "Is Vasu tripping Manavendra?". The Times of India. 1 May 2004.
- ↑ "Hindustan Times ePaper, English News Paper, Today Newspaper, Online News Epaper".
- ↑ "Want to prove pollsters wrong in 2014 election: Sachin Pilot". ibnlive.in.com. Archived from the original on 21 March 2014. Retrieved 17 January 2022.