ఉప్పు నీటి కయ్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పు బాష్పీభవనం చెందించుటకు వాడబడు ఉప్పు నీటి కయ్య-ఫ్రాన్స్ లో
సాల్ ద్వీపంలో సహజంగా గల ఉప్పునీటి కయ్య
భారత దేశం లోని తమిళనాడులో ఉప్పు నీటి కయ్యలలో పనిచేస్తున్న కార్మికుడు

సముద్రాలలోని నీటిలో గల అనేక లవణాలలో ఉప్పు (సోడియం క్లోరైడ్) ఎక్కువ శాతం ఉంటుంది. సముద్రాలలోని నీటి నుండి ఉప్పు (సోడియం క్లోరైడ్) ను వేరు చేయడానికి యేర్పాటు చేసుకునే కయ్యలను ఉప్పు నీటి కయ్యలు అంటారు. కయ్యలలోనికి సముద్రంలోని నీరు మోటారు పంపుల ద్వారా నింపి నిలువ చేస్తారు.[1]

ఉప్పు నీటి కయ్యలలోని లవణంతో కూడిన నీటినుండి నీరు, సూర్యుని నుంచి వెలువడే ఉష్ణోగ్రత వల్ల బాష్పీభవనం చెంది ఉప్పు యేర్పడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "Salt evaporation pond". Google Arts & Culture. Archived from the original on 2022-11-08. Retrieved 2022-11-08.