ఉబుంటు పాత విడుదల చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2015 వరకు ఉబుంటు విడుదల క్రింద పట్టికలో వున్నాయి. ఆ తరువాతి విడుదలలకు ఉబుంటు వ్యాసవిభాగం చూడండి.

రూపాంతరం సంకేతం పేరు విడుదల తేదీ మద్ధతు
డెస్కుటాప్ సేవకం
4.10 వార్టీ వార్ట్‌హాగ్ 2004-10-20 2006-04-30
5.04 హోరి హెడ్జ్ హాగ్ 2005-04-08 2006-10-31
5.10 బ్రీజీ బ్యాడ్జర్ 2005-10-13 2007-04-13
6.06 LTS డాపర్ డ్రేక్ 2006-06-01 2009-07-14 2011-06-01
6.10 ఎడ్జి ఎఫ్ట్ 2006-10-26 2008-04-25
7.04 ఫియ్‌స్టీ ఫాన్ 2007-04-19 2008-10-19
7.10 గట్సి గిబ్బన్ 2007-10-18 2009-04-18
8.04 LTS హార్డీ హెరాన్ 2008-04-24 2011-05-12 2013-04
8.10 ఇంట్రెపిడ్ ఐబెక్స్ 2008-10-30 2010-04-30
9.04 జాంటీ జాకలోప్ 2009-04-23 2010-10-23
9.10 కార్మిక్ కోలా 2009-10-29 2011-04-30
10.04 LTS ల్యూసిడ్ లినక్స్ 2010-04-29 2013-04 2015-04
10.10 మేవరిక్ మీర్‌క్యాట్ 2010-10-10 2012-04
11.04 నాటీ నార్వాల్ 2011-04-28 2012-10
11.10 ఆనెరిక్ ఆస్లెట్ 2011-10-13 2013-04
12.04 LTS ప్రిసైజ్ పాంగోలిన్ 2012-04-26 2017-04
12.10 క్వాంటాల్ క్వెట్జాల్ 2012-10-18 2014-04
13.04 రేరింగ్ రింగ్‌టెయిల్ 2013-04-25 2014-01
13.10 సాసీ సాలమాండర్ 2013-10-17 2015-04
14.04 LTS ట్రస్టీ టాహ్ర్ 2014-04-17 2019-04
14.10 యుటోపిక్ యూనికార్న్ 2014-10-23 2015-07
15.04 వివిడ్ వర్వెట్ 2015-04-23 2016-01
15.10 వైలీ వర్‌ఉల్ఫ్ 2015-10-22 2016-07
రంగు అర్థం
ఎరుపు మద్ధతులేని విడుదల
పచ్చ ఇంకా మద్ధతు ఉన్న విడుదల
నీలం భవిష్యత్ విడుదల