ఉమగా (మల్లయోధుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమాగా
Billed height6 అంగుళాలు
Billed weight350 కిలోలు
జననం1973 మార్చి 28
న్యూయార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం2009 అక్టోబర్ 4
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Debut1995

ఉమాగా[1] (మార్చి 28, 1973 - డిసెంబర్ 4, 2009) ఒక అమెరికన్ మల్ల యోధుడు. 1995లో కుస్తీ జీవితంలోకి అడుగు పెట్టాడు. 2009లో మరణించేంతవరకు కృస్తీ ఆడాడు. ఎంతోమంది ప్రముఖ మల్లయోధులతో పోరాడాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఉమాగా 1973 మార్చి 28న జన్మించారు ఉమాగా పుట్టడానికి కొన్ని రోజుల ముందు తండ్రి మరణించాడు . ఇతనికి తల్లి చెల్లెలు ఉన్నారు. ఉమాగాకు ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్లు కూడా మల్ల యోధులే. ప్రముఖ మల్ల యోధుడు రోమన్ రింగ్స్ ఇతని అల్లుడు. [1] ఏప్రిల్ 27, 2008న, ఇతని తల్లి క్యాన్సర్‌తో ఏడేళ్ల పోరాటం తర్వాత మరణించింది. [2]

మరణం

[మార్చు]

డిసెంబరు 4, 2009న ఉమాగా సోఫా మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడే అతని ముక్కులో నుంచి రక్తం కారుతుంది. 911కి కాల్ చేసి ఉమా గాను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఉమాగాకు గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఉమాగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఐసియి లో ఉన్నాడు.[3] [4] [5] మరణించిన నాటికి అతనికి 36 సంవత్సరాలు. ఇతనికి గుండెపోటుతో పాటు కాలేయ వ్యాధులు ఉన్నాయి. ఉమాగా పదేపదే మాదక ద్రవ్యాలు వాడడం వల్ల గుండెపోటుకు కాలేయ వ్యాధులకు గురై మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Grinberg, Emanuella (December 5, 2009). "Wrestler 'Umaga' Edward Fatu dies of heart attack, friend says". CNN. Turner Broadcasting System. Archived from the original on November 26, 2022. Retrieved July 4, 2013.
  2. "Elevera Anoaʻi Fatu passes away". WWE. April 27, 2008. Retrieved April 28, 2008.
  3. Waldman, Jon (December 4, 2009). "Umaga dead at age 36". Slam! Sports. Canadian Online Explorer. Archived from the original on July 14, 2015. Retrieved December 4, 2009.
  4. "Umaga passes". World Wrestling Entertainment. December 4, 2009. Archived from the original on December 6, 2022. Retrieved December 4, 2009.
  5. Mitchell, Houston (December 4, 2009). "Former WWE star Umaga dead at 36". Los Angeles Times. Archived from the original on February 3, 2023. Retrieved December 4, 2009.
  6. Muchnick, Irvin (March 1, 2010). "Umaga died of 'acute toxicity'". Slam! Wrestling. Canadian Online Explorer. Archived from the original on February 16, 2022. Retrieved March 29, 2023.