ఉమా చెత్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమా చెత్రీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2002-07-27) 2002 జూలై 27 (వయసు 21)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
అస్సాం మహిళల క్రికెట్ జట్టు
మూలం: ESPNcricinfo, 27 సెప్టెంబర్ 2023

ఉమా చెత్రీ (జననం 27 జూలై 2002) అస్సాంకు చెందిన భారత క్రికెటర్. అస్సాం నుంచి భారత జట్టులోకి వచ్చిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి ఉమ.[1]

ఉమా అస్సాం, గోలాఘాట్ జిల్లాలోని బొబోకాఖాట్ డివిజన్లోని కందులిమారి గ్రామానికి చెందినది. ఉమ తన సోదరుడు బిజోయ్ చెత్రీ ఇతర అబ్బాయిలతో కలిసి రోడ్లపై ఆడుకోవడం చూసినప్పుడు ఆమె తల్లి ఆమెను క్రికెట్ ఆడమని ప్రోత్సహించింది. ఐదుగురు తోబుట్టువులలో ఉమ ఒక్కతే అమ్మాయి. ఆమె బొకఖట్ హిందీ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించింది.[2]

క్రికెట్ కెరీర్[మార్చు]

ఆమె భారత మహిళా జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడుతుంది,[3] వికెట్ కీపర్ ఇంకా బ్యాటర్. [4]కుడి చేతి వాటం, రైట్ ఆర్మ్ మీడియం బౌలర్. [5]హాంగ్జౌ చైనా లో జరిగిన ఆసియా క్రీడలలో భారత జట్టు బంగారు పతకం సాధించింది. ఆమె ఆ జట్టు తరపున ఆడింది.[6][7]

 • 2023 జూలైలో ఉమా బంగ్లాదేశ్ పర్యటన జరిపిన భారత మహిళా జట్టు క్రికెట్ మ్యాచ్ లు ఆరంభం చేసింది.[8]
 • 2023 లో హాంకాంగ్ లో జరిగిన అండర్ - 23 ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో ఇండియా A జట్టు బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఇండియా A తరపున ఆడింది.[9]

గౌరవం[మార్చు]

అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఉమను ఆమె క్రికెట్ లో సాధించిన దానికి సన్మానించి రు.10.00 లక్షల నగదు బహుమతిగా ఇచ్చారు.[10]

సూచనలు[మార్చు]

 1. "Uma Chetry becomes first cricketer from Assam to make it to India senior team". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
 2. PTI (2023-07-03). "Uma Chetry becomes first cricketer from Assam to make it to India senior team". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
 3. "Uma Chetry Profile - Cricket Player, India | News, Photos, Stats, Ranking, Records - NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
 4. "U Chetry". ESPN Sports Media Ltd. Retrieved 6 Novembar 2023. {{cite web}}: Check date values in: |access-date= (help)
 5. "Uma Chetry". NDTV Sports. Retrieved 6 November 2023.
 6. Desk, Sentinel Digital (2023-09-26). "Asian Games: India clinch first-ever gold medal in women's T20 event - Sentinelassam". www.sentinelassam.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
 7. "Asian Games: Indian women's cricket team wins gold in their maiden appearance". The Times of India. 2023-09-26. ISSN 0971-8257. Retrieved 2023-09-27.
 8. Acharya, Shayan (2023-07-03). "Uma Chetry: Assam's rising star ready to spread wings". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
 9. "Uma Chetry: Farm hand to keeping wickets for India". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-07-03. Retrieved 2023-09-27.
 10. "Assam CM Felicitates Uma Chetry; Gives Rs 10 Lacs Cash Reward". Pratidin Time. Retrieved 6 November 2023.