Jump to content

ఉషసీ చక్రవర్తి

వికీపీడియా నుండి
ఉషసీ చక్రవర్తి
జననం
వృత్తినటి
Notable workబ్యోమకేష్ బక్షి
తండ్రిశ్యామల్ చక్రవర్తి

ఉషసీ చక్రవర్తి, బెంగాలీ సినిమా నటి, విద్యావేత్త. బ్యోమకేష్ బక్షి జీవితం ఆధారంగా అంజన్ దత్ రూపొందించిన సినిమాలో సత్యవతి పాత్రలో నటించిది.[1] బెంగాలీ టివీ షో శ్రీమోయీలో జూన్ గుహ పాత్రలో నటించింది.[2]

చదువు

[మార్చు]

2020లో పిహెచ్.డి. ని పట్టా పొందింది.[3][4] జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో మహిళా డ్రైవర్లపై పక్షపాతం అనే అంశంలో ఎంఫిల్ పూర్తిచేసింది.[5]

సినిమారంగం

[మార్చు]

అంజన్ దత్ తీసిని బ్యోమకేష్ బక్షి సినిమాలో సత్యవతి పాత్రను పోషించింది.[6] రంజనా అమీ అర్ అష్బోనా, బెడ్ రూమ్,[7] షాజహాన్ రీజెన్సీ, ముఖోముఖి, కుసుమితార్ గోల్పో సినిమాలతోపాటు ఇతర సినిమాలలో కూడా నటించింది.[8][9]

సంఘ సేవ

[మార్చు]

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో, ఒంటరిగా ఉన్న వలస కార్మికుల కోసం భోజనాన్ని అందించడంలో పాల్గొన్నది.[10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఉషసీ తండ్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్యామల్ చక్రవర్తి,[11] ఇతడు కోవిడ్-19 వ్యాధితో 2020 ఆగస్టు 6న మరణించాడు.[3][12]

2011లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు సీపీఐ(ఎం) తరపున ప్రచారం చేసింది.[13] 2011 జూన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి రాజకీయ గుర్తింపును చిత్ర పరిశ్రమలో తనకు ప్రతికూలంగా భావించినట్లు చెప్పింది.[14]

సినిమాలు

[మార్చు]
  • కలేర్ రఖాల్ (2009)
  • బ్యోమకేష్ బక్షి (2010)
  • రంజన అమీ అర్ అష్బోనా (2011)[14]
  • అబర్ బ్యోమకేష్ (2011)
  • బెడ్ రూం (2012)[14]
  • జిబోన్ రంగ్ బెరంగ్ (2012)
  • అబార్ బ్యోమకేష్ బక్షి-చిత్రచోర్ (2012)[15]
  • కనగల్ మల్సత్ (2013)
  • శ్రీమతి. సేన్ (2013)
  • తీన్ పట్టి (2014)
  • బ్యోమకేష్ ఫిరే ఎలో (2014)
  • బ్యోమకేష్ బక్షి (2015)
  • బ్యోమకేష్ ఓ అగ్నిబన్ (2017)
  • షాజహాన్ రీజెన్సీ (2018)[16]
  • ముఖోముఖి (2018)[16]
  • కుసుమితార్ గప్పో (2019)[16]

టెలివిజన్

[మార్చు]
  • పరీక్ష ( దూర దర్శన్ బంగ్లా, 2000)
  • శ్రీమోయి ( స్టార్ జల్షా 2019–2021)[17]

వెబ్ సిరీస్

[మార్చు]
  • వర్జిన్ మోహితో (2018)[18]

మూలాలు

[మార్చు]
  1. "Ushasie Chakraborty - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-03-07.
  2. "Ushasie Chakraborty, June Auntie: 'পরম সুন্দরী' থেকে ডেডলিফট গার্ল! নেটিজেনদের মুগ্ধ করছেন 'হট' জুন আন্টি". Aaj Tak বাংলা. Retrieved 2022-03-07.
  3. 3.0 3.1 "Actress Ushasie Chakraborty submits her PhD thesis despite facing hurdles; her zeal leaves fans inspired". Retrieved 2022-03-07.
  4. "Ushasie Chakraborty tests negative for COVID-19; to resume shoot". Retrieved 2022-03-07.
  5. "Rough ride for women behind wheels". Retrieved 2022-03-07.
  6. "The Bomkesh gang". Retrieved 2022-03-07.
  7. Dasgupta (12 June 2011). "'Baba's political identity is my disadvantage'". The Times of India. Archived from the original on 2013-02-22. Retrieved 2022-03-07.
  8. Ganguly (28 May 2019). "Ushasie Chakraborty makes a comeback to the small screen". Entertainment Times. Retrieved 2022-03-07.
  9. "Ushasie Chakraborty tests negative for COVID-19; to resume shoot". Retrieved 2022-03-07.
  10. Ghosh (25 April 2020). "Bengali actor Ushasie Chakraborty arrives to lend a helping hand". The Hindu. Retrieved 2022-03-07.
  11. Bhattacharyya (4 April 2011). "CPM young guns bat for poll Turk". Telegraph Calcutta. Retrieved 2022-03-07.
  12. Roy (31 January 2021). "A 'virtual epitaph' for those who died of Covid-19". The Telegraph India. Retrieved 2022-03-07.
  13. "SRKSPACE". The Telegraph. Calcutta, India. 25 April 2011. Retrieved 2022-03-07.
  14. 14.0 14.1 14.2 "'Baba's political identity is my disadvantage'". The Times of India. 12 June 2011. Archived from the original on 2013-02-22. Retrieved 2022-03-07. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Dasgupta" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  15. Chatterji (12 April 2012). "Flawed logic mars thriller Abaar Byomkesh Bakshi-Chitrachor". Indian Express. Retrieved 2022-03-07.
  16. 16.0 16.1 16.2 Ganguly (28 May 2019). "Ushasie Chakraborty makes a comeback to the small screen". Entertainment Times. Retrieved 2022-03-07.
  17. TOI (28 February 2020). "'Rani Rashmoni' tops the TRP chart followed by 'Sreemoyee'". Times of India. Retrieved 2022-03-07.
  18. "Web series on women and virginity - Times of India".

బయటి లింకులు

[మార్చు]