ఉషా నాయక్
Jump to navigation
Jump to search
ఉషా నాయక్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1974–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | సామ్నా (1974) |
ఉషా నాయక్, కర్ణాటకకు చెందిన సినిమా నటి. మరాఠీ సినిమాలలో నటించింది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా తన కెరీర్ ప్రారంభించింది.[2][3]
జననం
[మార్చు]ఉషా కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది.
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]- సామ్నా (1974)
- కలవంతిన్ (1978)
- బన్యా బాపు (1977)
- దునియా కరీ సలామ్ (1979)
- సన్సార్ (1980)
- ఆయ్ (1981)
- భుజంగ్ (1982)
- డాన్ బైకా ఫజితి ఐకా (1982)
- గల్లీ తే డిల్లీ (1982)
- జగవేగలి ప్రేమ్ కహాని (1984)
- గావ్ తసా చంగాలా పన్ వేశిలా తంగలా (1985)
- దేఖా ప్యార్ తుమ్హారా (1985)
- మాఫిచా సాక్షిదర్ (1986)
- ఆంధాల సాక్షిదర్ (1991)
- ఏక్ హోతా విదుషక్ (1992)
- కాల రాత్రి బరా వజత (2004)
- ఏక్ హోతా విదుష్ఖక్ (1992)
- సత్వపరీక్ష (1998)
- నిర్మలా మచ్చింద్ర కాంబ్లే (1999)
- ఒవలనీ (2000)
- ఆషి జ్ఞానేశ్వరి (2001)
- అకలేచ్ కాండే (2001)
- హిర్వ కుంకు (2004)
- జై మోహతా దేవి (2004)
- హలాద్ తుజీ కుంకు మేజ్ (2009)
- టాటా బిర్లా ఆనీ లైలా (2010)
- చల్ గజా కరు మజా (2011)
- ఏక్ హజారాచి నోట్ (2014)[4]
- క్యారీ ఆన్ మరాఠా (2015)
- రన్హ్ (2004)
- హాఫ్ టిక్కెట్ (2016)
- డాడీ (2017)
- ధోండి (2017)[5]
- లపచ్ఛపి (2017)
- ఎడక్: ది గోట్ (2017)
షార్ట్ ఫిల్మ్
[మార్చు]- ఆఫ్టర్ నూన్ క్లౌడ్స్(2017)
టెలివిజన్
[మార్చు]- స్వప్నాంచ్య పాలికడ్లే (2013)
- జాగో మోహన్ ప్యారే (2017-2018)
- ఫులలా సుగంధ్ మతిచా (2021)[6]
- నిమా డెంజోంగ్పా (2021)
మూలాలు
[మార్చు]- ↑ Pawar, Yogesh (30 March 2014). "I love working with young directors: Usha Naik". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
- ↑ PTI (29 November 2014). "Article on Ek Hajarachi Note". Business Standard. Retrieved 2022-07-30.
- ↑ "I am young at heart and want to stay so: Usha Naik". Hindustan Times (in ఇంగ్లీష్). 28 July 2018. Retrieved 2022-07-30.
- ↑ Verongos, Helen T. (22 September 2016). "Review: '1000 Rupee Note,' a Poor Widow's Blessing and Curse (Published 2016)". The New York Times. Retrieved 2022-07-30.
- ↑ Team, Tellychakkar. "BREAKING: Veteran Marathi actress Usha Naik roped in for Peninsula Pictures' next!". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
- ↑ "Veteran actress Usha Naik to feature in Phulala Sugandha Maticha soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఉషా నాయక్ పేజీ