Jump to content

ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం

వికీపీడియా నుండి

ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రముఖమైన గ్రంథాలయం. ఈ గ్రంథాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న అన్నిరకాల కోర్సులకు సంబంధించిన పుస్తకాలను కలిగి ఉంది. ఈ గ్రంథాలయంలో అనేక మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ ఉంటారు.[1]

స్థలం

[మార్చు]

తార్నాక నుండి 4 కి.ల. దూరంలో గల ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉంది.

శాఖలు

[మార్చు]
  • సామాజిక శాస్త్రాలు
  • సైన్స్ అంశాలు
  • భాషా శాస్త్రాలు

మూలాలు

[మార్చు]
  1. అధికారిక జాలస్థలి, ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం (2022-12-18). "ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయ అధికారిక జాలస్థలి". Osmania university library. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.