ఉస్మాన్ సోబాని
Appearance
ఉస్మాన్ సోబాని | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ | |
In office 1952-1954 | |
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1895 డిసెంబరు 8 |
మరణం | 1959 ఫిబ్రవరి 9 | (వయసు 63)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | Khatija |
ఉస్మాన్ శోభాని, ఒక భారతీయ రాజకీయవేత్త. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా భారత పార్లమెంటు ఎగువసభ అయిన రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికై 1952- 1954 వరకు ప్రాతినిధ్యం వహించారు.[1] [2][3]
మూలాలు
[మార్చు]- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 23 December 2017.
- ↑ India. Parliament. Rajya Sabha (2003). Rajya Sabha Members: Biographical Sketches, 1952-2003. Rajya Sabha Secretariat. p. 367. Retrieved 17 September 2020.
- ↑ Sir Stanley Reed (1954). The Times of India Directory and Year Book Including Who's who. Times of India Press. p. 1133. Retrieved 17 September 2020.