మహాత్మా గాంధీ బస్ స్టేషన్
స్వరూపం
(ఎంజీబీఎస్ నుండి దారిమార్పు చెందింది)
17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E
మహాత్మా బస్ స్టేషన్ (ఇమ్లీబన్ బస్ స్టేషను) | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | గౌలిగౌడ, హైదరాబాదు |
యజమాన్యం | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ |
ఫ్లాట్ ఫారాలు | 150 |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉన్నది |
Bicycle facilities | ఉన్నది |
Disabled access | Yes |
ఆసియాలోనే అతిపెద్దదిగా చెప్పబడే మహాత్మా గాంధీ బస్ స్టేషను హైదరాబాదు నగరంలో ఉంది. దీనిని ఇమ్లీబన్ బస్ స్టేషను అని కూడా పిలుస్తారు.[1]
నేపధ్యము
[మార్చు]నానాటికి పెరుగుతున్న హైదరాబాదు ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 1988, మే 20 న భూమిపూజ చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 12.50 కోట్ల రూపాయల వ్యయంతో ఆరేళ్ళకు దీని నిర్మాణం పూర్తిచేశారు. 1994 ఆగస్టు 17 న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వందల సంఖ్యలో ప్రతిరోజూ బస్సులు ఇక్కడికి వస్తుంటాయి.
ఇతర వివరాలు
[మార్చు]ఇక్కడ ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను కూడా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Traffic goes for a toss at Imlibun station". The Hindu. Archived from the original on 2007-12-27. Retrieved 2017-05-23.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Mahatma Gandhi Bus Station, Hyderabadకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.