ఎండార్ఫిన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎండార్ఫిన్లు మెదడులో ఉత్పత్తి అయ్యే పెప్టైడ్లు.[1][2][3] ఇవి బాధను అధిగమించి, సుఖాన్ని కలిగేలా చేస్తాయి. ఇవి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతాయి.

చరిత్ర[మార్చు]

1973 లో అబెర్డీన్ విశ్వవిద్యాలయంలో జాన్ హ్యూగ్స్, హాన్స్ కోస్టర్లిట్జ్ అనే శాస్త్రవేత్తలు మొదటిసారిగా మెదడులో ఓపియాడ్ పెప్టైడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. మార్ఫీన్లు, ఇతర ఓపియాడ్ల ప్రభావం వలన మెదడులో కొన్ని గ్రాహకాలు నొప్పిని తట్టుకునే అనాల్జెసిక్ లక్షణాలు కనబరుస్తున్నట్లు గమనించారు. ఈ పరిశోధనలో మార్ఫీన్లు లాంటి వాడకం ఒక వ్యసనం లాగా కాకుండా నొప్పిని తగ్గించే మందుల కోసం కృషి చేశారు. అందులో భాగంగా ఎండార్ఫిన్లను గుర్తించారు.[4]

మూలాలు[మార్చు]

  1. Stefano GB, Ptáček R, Kuželová H, Kream RM (1515). "Endogenous morphine: up-to-date review 2011" (PDF). Folia Biologica. 58 (2): 49–56. PMID 22578954. Positive evolutionary pressure has apparently preserved the ability to synthesize chemically authentic morphine, albeit in homeopathic concentrations, throughout animal phyla. ... The apparently serendipitous finding of an opiate alkaloid-sensitive, opioid peptide-insensitive, µ3 opiate receptor subtype expressed by invertebrate immunocytes, human blood monocytes, macrophage cell lines, and human blood granulocytes provided compelling validating evidence for an autonomous role of endogenous morphine as a biologically important cellular signalling molecule (Stefano et al., 1993; Cruciani et al., 1994; Stefano and Scharrer, 1994; Makman et al., 1995). ... Human white blood cells have the ability to make and release morphine
  2. "μ receptor". IUPHAR/BPS Guide to PHARMACOLOGY. International Union of Basic and Clinical Pharmacology. 15 March 2017. Retrieved 28 December 2017. Comments: β-Endorphin is the highest potency endogenous ligand ... Morphine occurs endogenously.
  3. Poeaknapo C, Schmidt J, Brandsch M, Dräger B, Zenk MH (September 2004). "Endogenous formation of morphine in human cells". Proceedings of the National Academy of Sciences of the United States of America. 101 (39): 14091–14096. Bibcode:2004PNAS..10114091P. doi:10.1073/pnas.0405430101. PMC 521124. PMID 15383669.
  4. Purves D, Fitzpatrick D, Augustine GJ (2018). Neuroscience (6th ed.). New York: Sunderland. ISBN 9781605353807. OCLC 990257568.