పెప్టైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డ్రోసోమైసిన్, పెప్టైడ్లకు ఒక ఉదాహరణ

పెప్టైడ్లు అమైనో ఆమ్లాలతో కూడిన చిన్న గొలుసులు. వీటిమధ్య బంధాన్ని పెప్టైడ్ బంధం అంటారు.[1] పాలీపెప్టైడులు అంటే సుదీర్ఘమైన, శాఖలు లేని గొలుసుకట్టు నిర్మాణం కలిగిన పెప్టైడులు.[2] 10,000 డాల్టన్ యూనిట్ల అణుద్రవ్యరాశి కలిగిన పాలిపెప్టైడులను మాంసకృత్తులు (ప్రోటీన్లు) అంటారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Hamley, I. W. (September 2020). introduction to Peptide Science. Wiley. ISBN 978-1-119-69817-3.
  2. Saladin, K. (13 January 2011). Anatomy & physiology: the unity of form and function (6th ed.). McGraw-Hill. p. 67. ISBN 978-0-07-337825-1.
  3. IUPAC, Compendium of Chemical Terminology, 2nd ed. (the "Gold Book") (1997). Online corrected version:  (2006–) "proteins"..
"https://te.wikipedia.org/w/index.php?title=పెప్టైడ్&oldid=4237761" నుండి వెలికితీశారు