ఎం.వేములపాడు
ఎం.వేములపాడు | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°26′52.080″N 79°54′2.376″E / 15.44780000°N 79.90066000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం |
| మండలం | సంతనూతలపాడు |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
ఎం.వేములపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, సంతనూతల పాడు మండలంలోని గ్రామం. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలు నుండి పశ్చిమాన 19 కిమీ దూరంలో ఉంది. సంతనూతల పాడు నుండి 10 కి.మీ., తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 308 కి.మీ దూరంలో ఉంది.[1]
ఎం.వేములపాడు పిన్ కోడ్ 523273, పోస్టల్ ప్రధాన కార్యాలయం పెరిదేపి.
పెరిదేపి (4 కి.మీ.), పొందూరు (4 కి.మీ.), ముప్పవరం (5 కి.మీ.), అంకర్లపూడి (5 కి.మీ.), కొణిజేడు (5 కి.మీ.) ఎం.వేములపాడుకు సమీప గ్రామాలు. ఎం.వేములపాడు చుట్టూ ఉత్తరం వైపు సంతనూతల పాడు మండలం, దక్షిణం వైపు జరుగుమిల్లి మండలం, తూర్పు వైపు టంగుటూరు మండలం, తూర్పు వైపు ఒంగోలు మండలం ఉన్నాయి.
ఒంగోలు, కందుకూరు, కావలి, చీరాల నగరాలు ఎం.వేములపాడుకు సమీపంలో ఉన్నాయి.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శీలం రామారావు, సర్పంచిగా ఎన్నికైనాడు.
మూలాలు
[మార్చు]- ↑ "M.vemulapadu Village". www.onefivenine.com. Retrieved 2025-10-28.
