ఎం.సి. జోసెఫిన్
స్వరూపం
ఎం.సి. జోసెఫిన్ | |
---|---|
కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ | |
In office 25 మే 2017 – 25 జూన్ 2021 | |
తరువాత వారు | పి.సతీదేవి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 3 ఆగష్టు 1948 కొచ్చి, కొచ్చిన్ రాజ్యం, భారతదేశం |
మరణం | 10 ఏప్రిల్ 2022 (aged 73) కన్నూర్, కేరళ, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
మాప్పిలస్సేరి చవర జోసెఫిన్ (ఆగష్టు 3, 1948 - ఏప్రిల్ 10, 2022) భారతీయ ఉద్యమకారిణి, రాజకీయ నాయకురాలు. 2017 మే 25 నుంచి 2021 జూన్ 25 వరకు కేరళ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా పనిచేశారు.[1] [2] [3] [4] [5] [6] ఆమె సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు, ఆమె 2006 కేరళ శాసనసభ ఎన్నికలలో మాజీ మట్టన్చెరి నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా ఉన్నారు. [7] [8] [9]జోసెఫిన్ 2022 ఏప్రిల్ 10 న 73 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించింది [10]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "M C Josephine resigns as women's commission chairperson on CPM direction". Mathrubhumi (in ఇంగ్లీష్). Archived from the original on 25 June 2021. Retrieved 2021-06-25.
- ↑ "ജോസഫൈന് വനിതാ കമ്മിഷന് അധ്യക്ഷപദവി ഒഴിഞ്ഞു; രാജി ചോദിച്ച് വാങ്ങി സിപിഎം". ManoramaOnline (in మలయాళం). Archived from the original on 25 June 2021. Retrieved 2021-06-25.
- ↑ "Domestic violence plaints on the rise: Kerala state women's commission chairperson". The Times of India (in ఇంగ్లీష్). 26 January 2020.
- ↑ "Kerala Women's Commission adalat settles 26 complaints". The New Indian Express. 14 November 2019. Archived from the original on 18 February 2020. Retrieved 22 February 2020.
- ↑ "Josephine is women's panel chief". The Hindu. 25 May 2017. Archived from the original on 11 November 2020. Retrieved 6 March 2018.
- ↑ "Present Commission". Kerala Women's Commission. Archived from the original on 28 August 2019. Retrieved 6 March 2018.
- ↑ "എം. സി. ജോസഫൈന് സംസ്താന വനിതാ കമ്മീഷന് അദ്ധ്യക്ഷ CPIM". Kerala Online News. Archived from the original on 25 June 2021. Retrieved 6 March 2018.
- ↑ "Need for gender sensitisation in state police, says MC Josephine". The New Indian Express. 7 February 2020. Archived from the original on 18 February 2020. Retrieved 22 February 2020.
- ↑ "Kerala 2006". National Election Watch. Archived from the original on 7 March 2018. Retrieved 6 March 2018.
- ↑ "CPM leader MC Josephine passes away". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.