ఎం. నిర్మలా ప్రభావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. నిర్మలా ప్రభావతి
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న ఎం. నిర్మలా ప్రభావతి
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తివైద్యరంగం
ప్రసిద్ధివైద్యురాలు
మతంహిందూ

ఎం. నిర్మలా ప్రభావతి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు. హైదరాబాద్‌ జిల్లా అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిర్మల, 2022లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

నిర్మల, కర్నూలు వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదువుకుంది.

వైద్యరంగం

[మార్చు]

హైదరాబాద్‌ జిల్లా అడిషనల్‌ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న నిర్మల కారోనా మహమ్మారి విజృంభించిన రెండెళ్ళకాలంలో ప్రజలతో ఉండి వైరస్‌ బాధితులకు భరోసానిచ్చింది. కరోనా సమయంలో అర్ధరాత్రి రెండు గంటల వరకు హాస్పిటల్ లో పనిచేసి, మళ్ళీ ఉదయం 5 గంటలకి వెళ్ళి రోగుల బాగోగులు చూసింది.[2]

బహుమతులు - పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (7 March 2022). "పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు". Archived from the original on 8 March 2022. Retrieved 20 March 2022.
  2. "మానవత్వాన్నే కాదు... మరో కోణాన్నీ చూశాను!". andhrajyothy. Archived from the original on 2022-03-17. Retrieved 2022-03-20.
  3. Namasthe Telangana (7 March 2022). "మహిళలకు విశిష్ట పురస్కారాలు". Archived from the original on 8 March 2022. Retrieved 20 March 2022.
  4. Hindustantimes Telugu (8 March 2022). "వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే." Archived from the original on 8 March 2022. Retrieved 20 March 2022.