ఎడ్డీ గెర్రెరో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎడ్వర్డో గోరీ గెర్రెరో లానెస్ [1] (అక్టోబర్ 9, 1967 - నవంబర్ 13, 2005) [2] ఒక అమెరికన్ మల్ల యోధుడు. ఇతని ఎప్పుడు గొప్ప మల్లయోధులలో ఒకరిగా పేర్కొంటారు.

బాల్యం[మార్చు]

గెర్రెరో 1970 ఏప్రిల్ 5న జన్మించాడు.

అతను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తన చదువును ప్రారంభించాడు. చిన్నప్పటినుంచి కుస్తీ మీద ఆసక్తి ఉండటంతో చిన్నప్పుడు పిల్లల కుస్తీ పోటీలలో పాల్గొనేవాడు. తల్లితండ్రులు ఇతన్ని కుస్తీ వైపు ప్రోత్సహించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

గెర్రెరో విక్కీ గెర్రెరోను వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతనికి మరొక కుమార్తె కైలీ గెర్రెరో కూడా ఉంది. [3] గెర్రెరో తోటి మల్లయోధులు క్రిస్ బెనాయిట్, కర్ట్ యాంగిల్, డీన్ మాలెంకో, రే మిస్టీరియో, క్రిస్ జెరిఖో, JBL డేవ్ బాటిస్టాలతో మంచి స్నేహితులు . ఇతను తన ఇంట్లో కంటే తోటి మల్లయోధుల వద్ద ఎక్కువ సమయం గడిపేవాడు.

కుస్తీ జీవితం[మార్చు]

గెరెరో 1986లో కుస్తీలోకి అరంగేట్రం చేశారు. తరువాత అతను చాలామంది ప్రముఖ మల్ల యోధులతో పోటీపడ్డాడు.1986 నుంచి 89 వరకు రికార్డ్ స్థాయిలో 200 మ్యాచ్లాడాడు. 1991లో, కుస్తీ మ్యాచ్ ఆడుతూ తోటి మల్ల యోధుడి తొకుస్తీ మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఇతనికి గుండె ఆపరేషన్ చేశారు. 1991 నుంచి ఇతను మరణించే వరకు తరచూ గుండెపోటు వస్తుండేది.

మరణం[మార్చు]

నవంబర్ 13, 2005న, గుండెపోటు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత అతనిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే లోపే అంబులెన్స్‌లో ఎడ్డీ గెరెరో మరణించాడు. మరణించే నాటికి అతనికి 38 సంవత్సరాలు. ఇతను గుండెపోటుతో మరణించాడనిపోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అరిజోనాలోని స్కాట్స్‌డేల్‌లోని గ్రీన్ ఎకర్స్ మెమోరియల్ పార్క్ స్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరిగాయి.

మూలాలు[మార్చు]

  1. Guerrero, Eddie; Krugman, Michael (2005). Cheating Death, Stealing Life: The Eddie Guerrero Story. London: Pocket. p. 10. ISBN 0-7434-9353-2. Last, but definitely not least, came the baby of the family, yours truly, Eduardo Gory Guerrero Llanes.
  2. "Eddie Guerrero Profile". Online World Of Wrestling. Retrieved March 23, 2008.
  3. Guerrero, Eddie.