ఎన్. కయల్విజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్. కయల్విజి[1]

ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 మే 2021
ముందు వి. ఎం. రాజలక్ష్మి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2021
ముందు కాళీముత్తు వీ.ఎస్
నియోజకవర్గం ధరాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1969 (age 54–55)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి కె. సెల్వరాజ్
పూర్వ విద్యార్థి మద్రాస్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎన్. కయల్విజి సెల్వరాజ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొదటిసారి ధరాపురం శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఆది ద్రవిడ సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ఎన్. కయల్విజి 1996లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఉమెన్ వింగ్ సభ్యురాలిగా పనిచేసింది. ఆమె 2021 ఎన్నికలలో ధరాపురం నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. మురుగన్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఎన్. కయల్విజి 2021 మే 7 నుండి ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తుంది.[3][4]

మూలాలు[మార్చు]

  1. Affidavit
  2. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. The Times of India (7 May 2021). "DMK govt in Tamil Nadu: Names of MK Stalin's cabinet colleagues revealed". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  4. NDTV (6 May 2021). "MK Stalin Names His Cabinet Ministers. See Full List Here". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.